ఫిబ్రవరిలో 'వోడాఫోన్ టాబ్లెట్' అంగరంగ వైభవంగా..

Posted By: Prashanth

ఫిబ్రవరిలో 'వోడాఫోన్ టాబ్లెట్' అంగరంగ వైభవంగా..

 

వోడాఫోన్ గతయేడాది ఎంతో ప్రతిష్టాత్మకంగా పేరు పెట్టిన టాబ్లెట్ 'వోడాఫోన్ స్మార్ట్ ట్యాబ్ 10' మార్కెట్లోకి విడుదలయ్యేందుకు మార్గం సుగమనమైంది. వోడాఫోన్ ఐర్లాండ్ ఈ టాబ్లెట్‌ని ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అయ్యే విధంగా రూపొందించింది. ఈ టాబ్లెట్‌ని హూవాయ్ లేదా జడ్‌టిఈ కంపెనీ ద్వారా తయారు చేసి 'ఆండ్రాయిడ్ హానీకూంబ్' ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా రన్ అవుతుందని సమాచారం.

ఫెర్పామెన్స్ ఫాస్టుగా ఉండేందుకు గాను ఇందులో క్వాలికామ్ 1.2 GHz డ్యూయల్ కోర్ ప్రాసెసర్‌ని నిక్షిప్తం చేశారు. 1GB RAM ప్రత్యేకం. టాబ్లెట్‌తో పాటు ఇంటర్నల్‌గా మెమరీ లభిస్తున్నప్పటికీ.. ఇందులో ఉన్న మైక్రో ఎస్‌డి స్లాట్ ద్వారా మెమరీని 32జిబి వరకు విస్తరించుకోవచ్చు. ఇండియాలో 'వోడాఫోన్ స్మార్ట్ ట్యాబ్ 10' టాబ్లెట్‌ని ఫిబ్రవరి రెండవ వారంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

'వోడాఫోన్ స్మార్ట్ ట్యాబ్ 10' ప్రత్యేకతలు క్లుప్తంగా:

జనరల్

2G నెట్ వర్క్:        GSM 850 / 900 / 1800 / 1900

3G నెట్ వర్క్:     HSDPA 2100

ప్రకటించినది తేది:    2012, February

డిస్ ప్లే

టైపు:         TFT capacitive touchscreen, 16M colors

సైజు:         800 x 1280 pixels, 10.0 inches

మల్టీటచ్ : Yes, up to 10 fingers

సౌండ్

అలర్ట్ టైప్స్:     Yes

లౌడ్ స్పీకర్:     Yes, with stereo speakers

3.5mm ఆడియో జాక్:         Yes

మొమొరీ

ఇంటర్నల్ మొమొరీ:         16 GB (12.7 GB user available)

మొమొరీ కార్డ్ స్లాట్:     microSD, up to 32GB

డేటా

జిపిఆర్‌ఎస్:     Yes

ఎడ్జి:     Yes

బ్లాటూత్:     Yes, v2.1 with A2DP, EDR

ఇన్‌ప్రారెడ్ పోర్ట్:     No

యుఎస్‌బి:     Yes, v2.0

కెమెరా

ప్రైమరీ కెమెరా:     5 MP, 2592 х 1944 pixels, autofocus

కెమెరా ఫీచర్స్:         Geo-tagging

వీడియో:     Yes, 720p

సెకండరీ కెమెరా:     Yes, 2 MP

సాప్ట్ వేర్

ఆపరేటింగ్ సిస్టమ్:         Android OS, v3.2

సిపియు:             Dual-core 1.2 GHz Scorpion

ఛిప్‌సెట్:    Qualcomm MSM8260 Snapdragon

జిపియు:    Adreno 220

మెసేజింగ్:    Email, Push Mail, IM, RSS

సెన్సార్స్:    Accelerometer, compass

మొబైల్ లభించు కలర్స్:     Black, White

బ్రౌజర్స్ :    HTML, Adobe Flash

జిపిఎస్:     Yes, with A-GPS support

జావా:         Yes, via Java MIDP emulator

కలర్:Black

బ్యాటరీ

స్టాండర్డ్ బ్యాటరీ:     Standard battery, Li-Ion

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot