నెట్ యూజర్లు ఒక్కనిమిషం!!

Posted By: Super

నెట్ యూజర్లు ఒక్కనిమిషం!!

 

గత కొంత కాలంగా అంతర్జాలంలో సమస్యలు స్ళష్టిస్తున్న డొమైన్ నేమ్ సిస్టమ్ (డిఎన్ఎస్) మాల్వేర్ మరో సారి విజ్ళంభించేందుకు సిద్ధం అయ్యింది. తరువాత చూద్దాంలే అనుకోకండి... ఎందుకంటే ఆ మాల్వేర్ దాడి చేసిది ఈ రోజేనని హెచ్చరికలు జారీ అయ్యాయి. ఒక వేళ మీ సిస్టం మాల్ వేర్ బారిన పడితే కొన్ని ఉచిత టూల్స్ ని ఇన్ స్టాల్ చేసి సమస్యను అధిగమించవచ్చు. దీనికి సంబంధించి క్విక్ హీల్ యాంటీ వైరస్ సంస్థ ఉచి అప్లికేషన్ ను అందిస్తోంది. www.quickheal.com/chkdns.aspలోకి లాగినై సంబంధిత లింక్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. మీ సిస్టమ్ మాల్ వేర్ భారిన పడినట్లయితే డౌన్ లోడ్ చేసుకన్న అప్లికేషన్ ను రన్ చేసి మరమ్మతు చేసుకోవచ్చు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot