అంధులకు దారిచూపే స్మార్ట్ బూట్లు
భారత్‌కు చెందిన ప్రముఖ వేరబుల్ స్టార్టప్ Ducere Tech, లీచల్ పేరుతో సరికొత్త స్మార్ట్ షూలను రూపొందించింది. అంధుల కోసం తయారు చేయబడిన ఈ ప్రత్యేకమైన బూట్లు స్మార్ట్‌ఫోన్ సహాయం లేకుండానే సదరు వ్యక్తికి మార్గాన్ని చూపిస్తూ గమ్యస్థానానికి చేరుస్తాయి.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.
ఈ స్మార్ట్ షూలను ఉపయోగించే యూజర్లు ముందుగా గూగుల్ మాప్స్ లేదా అదే తరహా అప్లికేషన్‌ను ఉపయోగించుకుని లీచల్ బూట్ల కోసం ప్రత్యేకంగా రూపకల్పన చేయబడిన ప్రత్యేకమైన లీచల్ అప్లికేషన్‌లో తాము చేరుకోవల్సిన గమ్యస్థానాలను నమోదు చేయవల్సి ఉంటుంది. లీచల్ అప్లికేషన్ బ్లూటూత్ ద్వారా బూట్లకు కనెక్ట్ కాబడుతుంది. దింతో కుడి, ఎడమ బూట్ల ద్వారా వెలువడే బజర్ శబ్థాలను ఆధారంగా చేసుకుని యూజర్ గమ్యస్థానం పై సాగవచ్చు.

అంధులకు దారిచూపే స్మార్ట్ బూట్లు
అంధులకు దారిచూపే స్మార్ట్ బూట్లు
భారత్‌కు చెందిన ప్రముఖ వేరబుల్ స్టార్టప్ Ducere Tech, లీచల్ పేరుతో సరికొత్త స్మార్ట్ షూలను రూపొందించింది. అంధుల కోసం తయారు చేయబడిన ఈ ప్రత్యేకమైన బూట్లు స్మార్ట్‌ఫోన్ సహాయం లేకుండానే సదరు వ్యక్తికి మార్గాన్ని చూపిస్తూ గమ్యస్థానానికి చేరుస్తాయి.

అంధులకు దారిచూపే స్మార్ట్ బూట్లు
అంధులకు దారిచూపే స్మార్ట్ బూట్లు
భారత్‌కు చెందిన ప్రముఖ వేరబుల్ స్టార్టప్ Ducere Tech, లీచల్ పేరుతో సరికొత్త స్మార్ట్ షూలను రూపొందించింది. అంధుల కోసం తయారు చేయబడిన ఈ ప్రత్యేకమైన బూట్లు స్మార్ట్‌ఫోన్ సహాయం లేకుండానే సదరు వ్యక్తికి మార్గాన్ని చూపిస్తూ గమ్యస్థానానికి చేరుస్తాయి.

అంధులకు దారిచూపే స్మార్ట్ బూట్లు
అంధులకు దారిచూపే స్మార్ట్ బూట్లు
భారత్‌కు చెందిన ప్రముఖ వేరబుల్ స్టార్టప్ Ducere Tech, లీచల్ పేరుతో సరికొత్త స్మార్ట్ షూలను రూపొందించింది. అంధుల కోసం తయారు చేయబడిన ఈ ప్రత్యేకమైన బూట్లు స్మార్ట్‌ఫోన్ సహాయం లేకుండానే సదరు వ్యక్తికి మార్గాన్ని చూపిస్తూ గమ్యస్థానానికి చేరుస్తాయి.

అంధులకు దారిచూపే స్మార్ట్ బూట్లు
అంధులకు దారిచూపే స్మార్ట్ బూట్లు
భారత్‌కు చెందిన ప్రముఖ వేరబుల్ స్టార్టప్ Ducere Tech, లీచల్ పేరుతో సరికొత్త స్మార్ట్ షూలను రూపొందించింది. అంధుల కోసం తయారు చేయబడిన ఈ ప్రత్యేకమైన బూట్లు స్మార్ట్‌ఫోన్ సహాయం లేకుండానే సదరు వ్యక్తికి మార్గాన్ని చూపిస్తూ గమ్యస్థానానికి చేరుస్తాయి.

అంధులకు దారిచూపే స్మార్ట్ బూట్లు
అంధులకు దారిచూపే స్మార్ట్ బూట్లు
భారత్‌కు చెందిన ప్రముఖ వేరబుల్ స్టార్టప్ Ducere Tech, లీచల్ పేరుతో సరికొత్త స్మార్ట్ షూలను రూపొందించింది. అంధుల కోసం తయారు చేయబడిన ఈ ప్రత్యేకమైన బూట్లు స్మార్ట్‌ఫోన్ సహాయం లేకుండానే సదరు వ్యక్తికి మార్గాన్ని చూపిస్తూ గమ్యస్థానానికి చేరుస్తాయి.
అంధులకు దారిచూపే స్మార్ట్ బూట్లు
అంధులకు దారిచూపే స్మార్ట్ బూట్లు
భారత్‌కు చెందిన ప్రముఖ వేరబుల్ స్టార్టప్ Ducere Tech, లీచల్ పేరుతో సరికొత్త స్మార్ట్ షూలను రూపొందించింది. అంధుల కోసం తయారు చేయబడిన ఈ ప్రత్యేకమైన బూట్లు స్మార్ట్‌ఫోన్ సహాయం లేకుండానే సదరు వ్యక్తికి మార్గాన్ని చూపిస్తూ గమ్యస్థానానికి చేరుస్తాయి.

Click it and Unblock the Notifications