TRENDING ON ONEINDIA
-
మంత్రి ఆదికి షాక్: జమ్మలమడుగు అభ్యర్ధిని తేల్చేసారు
-
మీ పాత కారుని కొత్తగా మార్చటం ఎలా.?
-
రూ.4999కే led hd smart tv, ఎలా సొంతం చేసుకోవాలో తెలుసుకోండి
-
వాళ్లంతా మహానుభావులు.. అమ్మాయిల క్లీవేజ్, తొడలు చూసేస్తారు.. నాగబాబు ఘాటు వ్యాఖ్యలు!
-
కోబ్రా దెబ్బకు షారుఖ్ కంపెనీ గింగిరాలు?
-
చీర కట్టుకోవడాన్ని అమితంగా ఇష్టపడుతారా ? ప్రయాణాలకు ఈ చీరలు
370 అంగుళాల ప్రపంచపు అతిపెద్ద టీవీ!!
ప్రపంచకప్ ఫుట్ బాల్ పోటీలు మరికొద్ది గంటల్లో ప్రారంభం కాబోతున్న నేపధ్యంలో లండన్ కు చెందిన ప్రముఖ కంపెనీ టైటాన్ ‘జీయూస్' పేరుతో ప్రపంచపు అతిపెద్ద టెలివిజన్ సెట్ ను ఆవిష్కరించింది. 370 అంగుళాల నిడివి గల ఈ టీవీ ఫుట్ బాల్ గోల్ పరిమాణంలో ఉంటుంది. దీని ధర 1.7 మిలియన్ డాలర్లు (ఇండియన్ కరెన్సీ ప్రకారం ఈ విలువ రూ.100835500). 65 బిలియన్లు రంగులను ఈ జీయూస్ టీవీ సపోర్ట్ చేస్తుంది.
ఈ టీవీ బరువు వెయ్యి కిలోల వరకూ ఉంటుంది. 4కే రిసల్యూషన్ క్వాలిటీతో కూడిన దృశ్యాలను ఈ టీవీ అందిస్తుంది. ఈ అతిపెద్ద డబల్ హైడెఫినిషన్ టీవీ తెర పై ఏకంగా 20 చానళ్లను ఒకేసారి వీక్షించే అవకాశాన్ని కల్పించారు. కంపెనీ ఇప్పటి వరకు నాలుగు టీవీలను మాత్రమే తయారు చేయగా బ్రిటన్‌కు చెందిన ముగ్గురు బిలియనీర్లు ఈ టీవీలను దక్కించుకున్నారు.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.