పాస్‌వర్డ్‌లను కాపాడుకునేందుకు మార్గాలు!!

Posted By:

స్మార్ట్‌ఫోన్.. ల్యాప్‌టాప్.. ట్యాబ్లెట్ వంటి కమ్యూనికేషన్ గాడ్జెట్‌లు నేటి ఆధునిక మనుషుల జీవితాల్లో ఓ భాగంగా మారిపోయాయి. కమ్యూనికేషన్ సాధనాల వినియోగం రోజురోజుకు పెరిగిపోతున్న నేపధ్యంలో హ్యాకర్ల ముప్పు కూడా రోజురోజుకు పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో మీ పాస్‌వర్డ్‌లను కాపాడుకునేందుకు అత్యుత్తమ మర్గాలను మీకు సూచిస్తున్నాం...

పాస్‌వర్డ్‌లను కాపాడుకునేందుకు మార్గాలు!!

ఆండ్రాయిడ్ గాడ్జెట్స్

ఆండ్రాయిడ్ గూగుల్ ప్లేస్టోర్ ‘devicemanager' పేరుతో ఓ అత్యుత్తమ ట్రాకింగ్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఫీచర్‌ను మీ ఆండ్రాయిడ్ డివైస్‌లలో నిక్షిప్తం చేసుకోవటం ద్వారా మీ గూగుల్ ఐడీ ఆధారంగా ఫోన్‌ను ట్రాక్ చేస్తుంది. అదే సమయంలో నమ్మకమైన యంటీ వైరస్ ఫీచర్లను డివైస్‌లో ఇన్స్‌స్టాల్ చేయటం ద్వారా ఫోన్ వైరస్‌ల బెడద నుంచి కాపాడబడుతుంది.

యాపిల్ ఐఫోన్, ఐప్యాడ్, ఐపోడ్ టచ్

‘ఫైండ్ మై ఫోన్' పేరుతో సరికొత్త యాంటీ తెఫ్ట్ అప్లికేషన్‌ను యాపిల్ ఉచితంగా అందిస్తోంది. ఈ యాప్‌ను మీ యాపిల్ డివైస్‌లలో ఇన్స్‌స్టాల్ చేసుకోవటం ద్వారా యాపిల్ అకౌంట్ ఆధారంగా మీ డివైస్ పర్యవేక్షించబడుతుంది.

విండోస్ ఫోన్ డివైస్‌లను వాడుతున్నారా..?

విండోస్ ఫోన్ యూజర్లు ‘ఫైండ్ మై ఫోన్' యాంటీతెఫ్ట్ ఫీచర్‌ను తమ ఫోన్‌లో నిక్షిప్తం చేసుకోవటం ద్వారా ఫోన్‌ను ట్రాక్ చేయటంతో పాటు పాస్‌వర్డ్‌లను మరింత కఠినతరం చేయవచ్చు.


మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot