బెస్ట్ ల్యాప్‌టాప్స్.... విండోస్ 8 (టాప్-5)

Posted By: Staff
<ul id="pagination-digg"><li class="next"><a href="/computer/weekend-guide-top-5-windows-8-laptops-available-in-india-starting-price-rs-29205-2.html">Next »</a></li></ul>

 బెస్ట్ ల్యాప్‌టాప్స్.... విండోస్ 8 (టాప్-5)

సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాప్ట్ ఇటీవల విండోస్ 8 ఇంకా విండోస్ ఆర్‌టి ఆపరేటింగ్ సిస్టంలను  విడుదల చేసిన నేపధ్యంలో  అనేక బ్రాండ్‌లు  ఈ వోఎస్‌లు పై స్పందించే  ల్యాప్‌టాప్స్ ఇంకా టాబ్లెట్‌లను  ఏసర్, అసూస్, డెల్, ఫుజిట్సు, హెచ్‌సీఎల్,  హెవ్లెట్ ప్యాకర్డ్ , లెనోవో, సామ్‌సంగ్, సోనీ, తోషిబా, విప్రో వంటి దిగ్గజ శ్రేణి సంస్థలు మార్కెట్లో ప్రవేశపెట్టాయి.  విండోస్ 8 సహా అత్యుత్తమ స్పెసిఫికేషన్‍‌లను ఒదిగి సమంజసమైన ధరల్లో  ఆన్‌లైన్ మార్కెట్లో లభ్యమవుతున్న టాప్-5 ల్యాప్‌టాప్‌ల వివరాలు.....

Read in English

<ul id="pagination-digg"><li class="next"><a href="/computer/weekend-guide-top-5-windows-8-laptops-available-in-india-starting-price-rs-29205-2.html">Next »</a></li></ul>
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot