వీకెండ్ స్పెషల్: ట్యాబ్లెట్ పీసీల కొనుగోళ్ల పై బెస్ట్ కాంబో ఆఫర్లు

|

సంతోషాల వీకెండ్ మళ్లి వచ్చేసింది. షాపింగ్ కైనా... షికారుకైనా వారాంతం బెస్ట్ ఛాయిస్. ఆన్‌లైన్ షాపింగ్ విస్తరించిన నేపధ్యంలో బెస్ట్ డీల్స్ నెటిజనులకు వరంలా మారాయి. ప్రముఖ ఈ-కామర్స్ సైట్‍‌లు వారాంతాన్ని పురస్కరించుకుని ట్యాబ్లెట్ పీసీల కొనుగోలు పై కాంబో ఆఫర్లను అందిస్తున్నాయి. నేటి ప్రత్యేక వీకెండ్ శీర్షికలో భాగంగా ఐదు లేటెస్ట్ వర్షన్ ట్యాబ్లెట్ కంప్యూటర్ ల పై లభ్యమవుతున్న కాంబో ఆఫర్ లను మీ ముందుంచుతున్నాం...

 

మీ ఫోన్ త్వరగా చార్జ్ అవ్వాలంటే..?, కొన్ని సందర్భాల్లో మొబైల్ ఫోన్‌లు పూర్తిగా చార్జ్ అయ్యేందుకు నిర్ధేశిత సమయం కంటే అధిక సమయాన్ని తీసుకుంటాయి. అయితే, ఈ జాప్యానికి గల కారణాలు చాల మందికి తెలియదు. ఫోన్ వేగవంతంగా చార్జ్ అయ్యేందుకు పాటించాల్సిన నిబంధనలను ఇప్పుడు తెలుసుకుందాం. ఫోన్ వేగవంతంగా చార్జ్ అవ్వాలంటే సదరు చార్జర్‌ను నేరుగా అవుట్ లెట్‌కే అనుసంధానించండి.

కంప్యూటర్ ద్వారా చార్జింగ్ అంత ఉపయుక్తమైనది కాదు. చార్జింగ్‌కు సిద్ధమయ్యే క్రమంలో ఫోన్‌లో రన్ అవుతున్న అప్లికేషన్‌లను ఆఫ్ చేయటం మంచిది. ముఖ్యంగా జీపీఎస్, బ్లూటూత్ వంటి అప్లికేషన్‌లను టర్న్ ఆఫ్ చేయాలి. ఫోన్ స్ర్కీన్‌ను టర్న్ ఆఫ్ చేయండి. చార్జింగ్ సమయంలో మీ ఫోన్ వైబ్రేషన్ మోడ్‌లో ఉన్నట్లయితే సాధారణ సౌండ్ మోడ్‌కు తీసుకురండి. చార్జింగ్ ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో మ్యూజిక్ వినటం అంత శ్రేయస్కరం కాదు.

స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ఇంకా ట్యాబ్లెట్ పీసీలకు సంబంధించి మరిన్ని గ్యాలరీలను చూడాలనకుంటే క్లిక్ చేయండి
లింక్ అడ్రస్:

వీకెండ్ స్పెషల్: ట్యాబ్లెట్ పీసీల కొనుగోళ్ల పై బెస్ట్ కాంబో ఆఫర్లు

వీకెండ్ స్పెషల్: ట్యాబ్లెట్ పీసీల కొనుగోళ్ల పై బెస్ట్ కాంబో ఆఫర్లు

జింక్ కాంబో : జింక్ జడ్930 7 అంగుళాల ట్యాబ్లెట్ + జింక్ సీ18 డ్యూయల్ సిమ్ మొబైల్ ఫోన్ (Zync Combo : Zync Z930 7'' Tablet + Zync C18 Dual SIM Mobile Phone):

- 7 అంగుళాల టీఎఫ్టీ ఎల్‌సీడీ టచ్‌స్ర్కీన్ డిస్‌‍ప్లే,
- ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
- 1.2గిగాహెట్జ్ కార్టెక్స్ ఏ8 ప్రాసెసర్,
- 0.3 మెగా పిక్సల్ కెమెరా,
- వై-ఫై ఇంకా డాంగిల్ సపోర్ట్,
- 32జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమెరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,

జింక్ సీ18 డ్యూయల్ సిమ్ మొబైల్ ఫోన్:

1.8 అంగుళాల టీఎఫ్టీ డిస్ ప్లే, డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్), 1200ఎమ్ఏహెచ్ బ్యాటరీ, మల్టీపుల్ లాంగ్వేజ్ సపోర్ట్, ఆడియో ఇంకా వీడియో ప్లేయర్, డ్యూయల్ ఎల్ఈడి టార్చ్ లైట్, 4జీ ఎక్ప్ ప్యాండబుల్ మెమెరీ వయా మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్, లింక్ అడ్రస్:

బియాండ్ మై-బుక్ ఎమ్ఐ5 ట్యాబ్లెట్ (Byond Mi-book Mi5 Tablet):

బియాండ్ మై-బుక్ ఎమ్ఐ5 ట్యాబ్లెట్ (Byond Mi-book Mi5 Tablet):

2జీ కాలింగ్,
ఇన్-బుల్ట్ రిసీవర్,
బ్లూటూత్,
7 అంగుళాల టీఎఫ్టీ ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
8జీబి ఇంటర్నల్ మెమెరీ,
1.2గిగాహెట్జ్ ప్రాసెసర్,
512ఎంబి ర్యామ్,
లింక్ అడ్రస్:

స్కోంప్ టెక్నో ట్యాబ్ 3డీ బ్లాక్ విత్ 3డీ గ్లాసెస్ (Scomp Techno Tab 3D Black with 3D Glasses):
 

స్కోంప్ టెక్నో ట్యాబ్ 3డీ బ్లాక్ విత్ 3డీ గ్లాసెస్ (Scomp Techno Tab 3D Black with 3D Glasses):

- 7 అంగుళాల స్ర్కీన్,
- ఆండ్రాయిడ్ వీ4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
- బాక్స్‌చిప్ ఏ13 - 1.5గిగాహెట్జ్ కార్టెక్స్ ఏ8 ప్రాసెసర్,
- 1.3 మెగా పిక్సల్ కెమెరా,
- 512ఎంబి డీడీఆర్3 మెమెరీ,
- లితియమ్ ఐయాన్ 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
లింక్ అడ్రస్:

డివాంటీ 3డీ స్ర్టోమ్ ట్యాబ్లెట్ విత్ 3డీ గ్లాసెస్  (Devante 3D Storm Tablet with 3D Glasses):

డివాంటీ 3డీ స్ర్టోమ్ ట్యాబ్లెట్ విత్ 3డీ గ్లాసెస్ (Devante 3D Storm Tablet with 3D Glasses):

7 అంగుళాల కెపాసిటివ్ 5 పాయింట్ మల్టీటచ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ 4.0.4 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
సరికొత్త ఇంకా వేగవంతమైన ఏ13గిగాహెట్జ్ ప్రాసెసర్,
32జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమెరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
2900ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
లింక్ అడ్రస్:

వోక్స్ 7 అంగుళాల ట్యాబ్లెట్ వీ91 & లెదర్ కేస్ కీబోర్డ్, మైక్రోమ్యాక్స్ ఫన్‌బుక్ ప్రో (VOX 7 inch tablet V91 & Leather Case KeyboardMicromax Funbook Pro):

వోక్స్ 7 అంగుళాల ట్యాబ్లెట్ వీ91 & లెదర్ కేస్ కీబోర్డ్, మైక్రోమ్యాక్స్ ఫన్‌బుక్ ప్రో (VOX 7 inch tablet V91 & Leather Case KeyboardMicromax Funbook Pro):

7 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్ డిస్‌ప్లే,
ఆండ్రాయిడ్ 2.3 ఆపరేటింగ్ సిస్టం,
ఎంఏపిఎక్స్210, 1గిగాహెట్జ్ ప్రాసెసర్,
256 ఎంబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
లింక్ అడ్రస్:

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X