వింతైన జపాన్ ఆవిష్కరణలు

Posted By:

ఇటీవల జపాన్ శాస్త్రవేత్తలు ‘యాంటీ - గూగుల్ గ్లాస్ టెక్నాలజీ'ని వృద్ధి చేసారు. ఈ టెక్నాలజీతో కూడిన కళ్లద్దాలను ధరించటం ద్వారా గూగుల్ గ్లాస్ వంటి డివైజ్ లు మీ ముఖాన్ని గుర్తించలేవు.అంతేకాదు, ఎవరైనా మీ ముఖాన్ని చిత్రీకరించేందుకు ప్రయత్నించినా వారు మీ పూర్తి ముఖ చిత్రాన్ని క్యాప్చర్ చేయలేరు. ఈ కొత్త కళ్లద్దాలు ప్రస్తుతానికి ప్రోటోటైప్ దశలోనే ఉన్నాయి. 11 ఇన్ ఫ్రారెడ్ ఎల్ఈడీలను ఈ కళ్లజోడులో అమర్చటం ద్వారా ప్రత్యేకమైన కాంతి వ్యవస్థ ముఖాన్ని కనిపించకుండా చేస్తుంది. యాంటీ గూగుల్ గ్లాస్ టెక్నాలజీతో కూడిన కళ్లద్దాలు ప్రస్తుతానికి 2,000 యూనిట్లు మాత్రమే జపాన్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ధర $1,500. జపాన్ చేపట్టిన పలు వింతైన ఆవిష్కరణలకు క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు.....

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

వింతైన జపాన్ ఆవిష్కరణలు

వింతైన జపాన్ ఆవిష్కరణలు

బనానా కీపర్ (Banana Keeper)

వింతైన జపాన్ ఆవిష్కరణలు

మ్యూట్ మైక్రోఫోన్ యూఎస్బీ (Mute Microphone USB)

వింతైన జపాన్ ఆవిష్కరణలు

డిక్షనరీ డెస్క్ పిల్లో (Dictionary Desk Pillow)

వింతైన జపాన్ ఆవిష్కరణలు

ఫోటోగ్రాఫ్ స్లాండ్ ( Photograph Yourself Arm)

వింతైన జపాన్ ఆవిష్కరణలు

బటర్ ఫార్మర్ ( Easy Butter Former)

వింతైన జపాన్ ఆవిష్కరణలు

సౌండ్ క్యాచ్ పిల్లో (Sound Catch Cubic Pillow)

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot