ఆసక్తికర జాబ్ ఇంటర్వ్యూ క్వచ్చన్‌లు!!!

|

ఏదైనా సంస్థలో ఉద్యోగం సంపాదించాలంటే... ముందుగా ఆ కంపెనీ నిర్వహించే ఇంటర్వ్యూలో క్వాలిఫై కావల్సి ఉంటుంది. జాబ్ ఇంటర్వ్యూలు ఏలా ఉంటాయ్..?, అక్కడ ఎలాంటి ప్రశ్నలకు జవాబు నివ్వవల్సి ఉంటుంది. ప్రముఖ జాబ్ ఇంటర్వ్యూస్ ఇంకా కెరీర్ గైడెన్స్ కంపెనీ గ్లాస్ డోర్ 2012కుగాను పలు కంపెనీల్లో అడిగిన ఇంటర్వ్యూ క్వచ్చన్‌లను విడుదల చేసింది. వాటిలో పలు ఆసక్తికర ఇంటర్వ్యూ క్వచ్చన్‌లను మీతో షేర్ చేసుకుంటున్నాం.

 

- కెనాడాలో ఎన్ని ఆవులు ఉన్నాయ్..? ఓ ఇంటర్వ్యూలో గూగుల్ అడిగిన ప్రశ్న.

- కారులో ఒక్కరే ఉంటే ఏమి ఆలోచిస్తారు..? ఓ ఇంటర్వ్యూలో గాల్లుప్ కంపెనీ అడిగిన ప్రశ్న.

- మీ మెమరీకి ఎంత రేటు కడతారు..? ఓ ఇంటర్వ్యూలో మారియోట్ కంపెనీ అడిగిన ప్రశ్న.

- ముగ్గురు మునుపటి నోబెల్ బహుమతి విజేతల పేర్లు చెప్పండి. ఓ ఇంటర్వ్యూలో బెనిఫిట్స్ కనెక్ట్ సంస్థ అడిగిన ప్రశ్న.

- మేము మీ ఇంటికి డిన్నర్‌కు వస్తే మాకోసం ఏం తయారు చేస్తారు..? ఓ ఇంటర్వ్యూలో ట్రేడర్ జాయ్ సంస్థ అడిన ప్రశ్న.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

ఆసక్తికర జాబ్ ఇంటర్వ్యూ క్వచ్చన్‌లు!!!

ఆసక్తికర జాబ్ ఇంటర్వ్యూ క్వచ్చన్‌లు!!!

కెనాడాలో ఎన్ని ఆవులు ఉన్నాయ్..? ఓ ఇంటర్వ్యూలో గూగుల్ అడిగిన ప్రశ్న.

ఆసక్తికర జాబ్ ఇంటర్వ్యూ క్వచ్చన్‌లు!!!

ఆసక్తికర జాబ్ ఇంటర్వ్యూ క్వచ్చన్‌లు!!!

కారులో ఒక్కరే ఉంటే ఏమి ఆలోచిస్తారు..? ఓ ఇంటర్వ్యూలో గాల్లుప్ కంపెనీ అడిగిన ప్రశ్న.

ఆసక్తికర జాబ్ ఇంటర్వ్యూ క్వచ్చన్‌లు!!!

ఆసక్తికర జాబ్ ఇంటర్వ్యూ క్వచ్చన్‌లు!!!

మీ మెమరీకి ఎంత రేటు కడతారు..? ఓ ఇంటర్వ్యూలో మారియోట్ కంపెనీ అడిగిన ప్రశ్న.

ఆసక్తికర జాబ్ ఇంటర్వ్యూ క్వచ్చన్‌లు!!!
 

ఆసక్తికర జాబ్ ఇంటర్వ్యూ క్వచ్చన్‌లు!!!

ముగ్గురు మునుపటి నోబెల్ బహుమతి విజేతల పేర్లు చెప్పండి. ఓ ఇంటర్వ్యూలో బెనిఫిట్స్ కనెక్ట్ సంస్థ అడిగిన ప్రశ్న.

ఆసక్తికర జాబ్ ఇంటర్వ్యూ క్వచ్చన్‌లు!!!

ఆసక్తికర జాబ్ ఇంటర్వ్యూ క్వచ్చన్‌లు!!!

మేము మీ ఇంటికి డిన్నర్‌కు వస్తే మాకోసం ఏం తయారు చేస్తారు..? ఓ ఇంటర్వ్యూలో ట్రేడర్ జాయ్ సంస్థ అడిన ప్రశ్న.

ఆసక్తికర జాబ్ ఇంటర్వ్యూ క్వచ్చన్‌లు!!!

ఆసక్తికర జాబ్ ఇంటర్వ్యూ క్వచ్చన్‌లు!!!

ట్యూనా సాండ్విచ్‌ను ఏలా తయారు చేస్తారు..? ఓ ఇంటర్వ్యూలో ఆస్ట్రాన్ కన్సల్టెంగ్ సంస్థ అడిగిన ప్రశ్న.

ఆసక్తికర జాబ్ ఇంటర్వ్యూ క్వచ్చన్‌లు!!!

ఆసక్తికర జాబ్ ఇంటర్వ్యూ క్వచ్చన్‌లు!!!

నా జీవిత భాగస్వామితో కలిసి విహారానికి వెళదామనుకుంటున్నాను. మీరు ఎక్కడికి సిఫార్సు చేస్తారు..? ఓ ఇంటర్వ్యూలో ప్రైస్‌వాటర్ హౌస్ కూపర్స్ సంస్థ అడిగిన ప్రశ్న.

 

ఆసక్తికర జాబ్ ఇంటర్వ్యూ క్వచ్చన్‌లు!!!

ఆసక్తికర జాబ్ ఇంటర్వ్యూ క్వచ్చన్‌లు!!!

న్యూయార్క్ నగరంలో ఏన్ని విండోలు ఉన్నాయో అంచనా వేయగలరా..? ఓ ఇంటర్వ్యూలో బెయిన్ అండ్ కో సంస్థ అడిగిన ప్రశ్న.

 

ఆసక్తికర జాబ్ ఇంటర్వ్యూ క్వచ్చన్‌లు!!!

ఆసక్తికర జాబ్ ఇంటర్వ్యూ క్వచ్చన్‌లు!!!

మీకు నచ్చిన పాట ఏంటి.. ఇక్కడ ప్రదర్శించ గలరా..? ఓ ఇంటర్వ్యూలో లివ్వింగ్ సోషల్ సంస్థ అడిగిన ప్రశ్న.

ఆసక్తికర జాబ్ ఇంటర్వ్యూ క్వచ్చన్‌లు!!!

ఆసక్తికర జాబ్ ఇంటర్వ్యూ క్వచ్చన్‌లు!!!

సమయం 11:50నిమిషాల్లో ఉన్నప్పుడు రెండు క్లాక్ పాయింట్ల యొక్క కోణాన్ని లెక్కించండి. ఓ ఇంటర్వ్యూలో బ్యాంక్ ఆఫ్ ఆమెరికా అడిగిన ప్రశ్న.

 

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X