Just In
- 2 min ago
కొత్త బడ్జెట్ లో PAN కార్డు పై కొత్త రూల్స్! ఇకపై అన్ని డిజిటల్ KYC లకు PAN కార్డు చాలు!
- 2 hrs ago
Samsung కొత్త ఫోన్లు లాంచ్ ఈ రోజే! లైవ్ ఈవెంట్ ఎలా చూడాలి,వివరాలు!
- 4 hrs ago
ఇన్ఫినిక్స్ కొత్త ల్యాప్‌టాప్‌లు ఇండియాలో లాంచ్ అయ్యాయి! ధర ,స్పెసిఫికేషన్లు!
- 20 hrs ago
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
Don't Miss
- News
Union Budget 2023: మహిళలకు కొత్త స్కీమ్.. సీనియర్ సిటిజన్లకు, గృహ కొనుగోలుదారులకు శుభవార్త!!
- Movies
Intinti Gruhalakshmi Today Episode: నందూకు దెబ్బ మీద దెబ్బ.. తులసి సలహా వృథా.. చివరకు రక్తపాతం
- Lifestyle
ఎరుపు రంగు హ్యాండ్లూమ్ చీరలో నిర్మలా సీతారామన్, శక్తిని, ధైర్యానికి సంకేతంగా..
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Finance
Stock Market: మార్కెట్ల బడ్జెట్ దూకుడు.. నష్టపోయిన స్టాక్స్.. లాభపడిన స్టాక్స్ ఇవే..
- Sports
వికెట్ తీసిన తర్వాత అతి చేష్టలు.. స్టార్ ఆల్‌రౌండర్‌పై అంపైర్ గుస్సా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
64-Bit, 32-Bit ఆపరేటింగ్ సిస్టమ్స్ మధ్య తేడాలేంటి..?
కంప్యూటర్ పరిభాషలో 32-Bit,64-Bit అనేవి ప్రత్యేకమైన నిర్మాణాన్ని కలిగి ఉన్న వేరువేరు ప్రాసెసింగ్ వ్యవస్థలుగా చెప్పుకోవచ్చు. 32-Bit ప్రాసెసింగ్ పవర్‌ను కలిగి ఉన్న కంప్యూటర్‌లు 4,294,967,296 వాల్యూలను కలిగి ఉంటాయి. ఇదే సమయంలో 64-Bit ప్రాసెసింగ్ పవర్‌ను కలిగి ఉన్న కంప్యూటర్‌లు 18.4 క్విన్టిలియన్ వాల్యూలను సపోర్ట్ చేస్తాయి.

వీటిని ఎలా రిఫర్ చేస్తారు..?
32-Bit హార్డ్‌వేర్, సాప్ట్‌వేర్‌లను x86, x86-32 అని రిఫర్ చేయటం జరుగుతుంది. 32-Bit హార్డ్‌వేర్, సాప్ట్‌వేర్‌లను x64, x86-64 అని రిఫర్ చేయటం జరుగుతుంది.

డేటాను పీసెస్‌గా ఉపయోగించుకుంటాయి
32- Bit ప్రాసెసింగ్ వ్యవస్థను కలిగి ఉండే సిస్టమ్స్ డేటాను 32-Bit పీసెస్‌గా ఉపయోగించుకుంటాయి. 64-Bit ప్రాసెసింగ్ వ్యవస్థను కలిగి ఉండే సిస్టమ్స్ డేటాను 64-Bit పీసెస్‌గా ఉపయోగించుకుంటాయి.

కొత్త ప్రాసెసర్‌లు 64-bit ఆర్కిటెక్షర్‌తో వస్తున్నాయి..
మార్కెట్లో లభ్యమవుతోన్న చాలా వరకు కొత్త ప్రాసెసర్‌లు 64-bit ఆర్కిటెక్షర్‌తో పాటు 64-bit ఆపరేటింగ్ సిస్టంలను సపోర్ట్ చేస్తున్నాయి. ఈ విధమైన ప్రాసెసర్లు 32-Bit ఆపరేటింగ్ సిస్టంలను కూడా పూర్తిగా సపోర్ట్ చేయగలవు.

64-bit అలానే 32-Bit ఫార్మాట్‌లలో అందుబాటులో ఉన్నాయి
మైక్రోసాఫ్ట్ ఇప్పటి వరకు విడుదల చేసిన విండోస్ 10, విండోస్ 8, విండోస్ 7, విండోస్ విస్టా ఇలా ఎడిషన్స్ 64-bit అలానే 32-Bit ఫార్మాట్‌లలో అందుబాటులో ఉన్నాయి. ఒక్క విండోస్ ఎక్స్‌పి ప్రొఫెషనల్ మాత్రమే 64-bit ఫార్మాట్‌లో అందుబాటులో ఉంటుంది.

ఎంత వరకు ర్యామ్‌ను ఉపయోగించుకుంటాయ్..?
32-Bit ఆపరేటింగ్ సిస్టం కేవలం 4జీబి వరకు ర్యామ్‌ను మాత్రమే ఉపయోగించుకోగలుగుతుంది. ఇదే సమయంలో 64-bit ఆపరేటింగ్ సిస్టం 16 exabytes వరకు ర్యామ్‌ను ఉపయోగించుకోగలుగుతుంది. మీరు విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టంను వాడుతున్నట్లయితే ర్యామ్ లిమిటేషన్‌ను 2 terabytes వరకు పెంచుకోవచ్చు.

2005 నుంచి 64-bit చిప్స్
2000 సంవత్సరంలో 64-bit కంప్యూటింగ్‌ను చాలా ఖరీదైన విషయంగా పరిగణించాల్సి వచ్చేది.2005 నుంచి 64-bit చిప్స్ అందుబాటులోకి రావటం మొదలుపెట్టాయి.

32-bit కంప్యూటింగ్‌లో లిమిటేషన్స్ ఉంటాయి
32-bit కంప్యూటింగ్‌తో 64-bit కంప్యూటింగ్‌ను పోల్చి చూసినట్లయితే 32-bit కంప్యూటింగ్‌లో లిమిటేషన్స్ అనేవి ఉంటాయి. దీంతో మీరు కొంత మేరకే కంప్యూటింగ్‌ను ఆస్వాదించగలుగుతారు. 64-bit కంప్యూటింగ్‌లో లిమిటేషన్స్ ఉండవు.
{image_gallery1}
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470