మీ పాత కంప్యూటర్‌ను ఏం చేస్తున్నారు..?

By Prashanth
|
Old PC


కొత్త ల్యాప్‌టాప్ తీసుకున్నారా.. అయితే మీ పాత కంప్యూటర్ ను ఏం చేద్దామనుకుంటున్నారు..?, పాత పీసీని ఇంటిలో ఉంచటం వల్ల లాభమా.. నష్టమా..? ఏమైనా అద్భుతాలు స్ళష్టించవచ్చా..? పలు సూచనలు మీకోసం.

 

1.) పాఠశాలకు విరాళమివ్వండి: అభివృద్ధి శాతం తక్కువగా ఉన్న పాఠశాలకు మీ పాత పీసీని విరాళంగా ఇవ్వండి. ఈ చర్యతో మీరు నలుగురికి కంప్యూటింగ్ విజ్ఞానాన్ని పంచినవారవుతారు.

 

2.) హోమ్ సర్వర్‌గా మార్చుకోండి: మీ పాత కంప్యూటర్ హోమ్ సర్వర్‌లా మార్చుకుని ముఖ్యమైన డేటాను స్టోర్ చేసుకోవచ్చు. అదే విధంగా మల్టిపుల్ కంప్యూటింగ్ నిర్వహించుకోవచ్చు.

3.) ప్రయోగాల పట్ట: మీ ఆలోచనలకు సాన పెడుతూ కొత్త కొత్త ప్రయోగాలకు పాత పీసీని ఉపయోగించుకోండి. ఈ పృక్రియ ద్వారా ఆయా విభాగాల్లో పరిణితి సాధిస్తారు.

4.) గేమింగ్ ప్రేమికులా.. అయితే గేమింగ్ సర్వర్‌లా మార్చుకోండి: మీకు నచ్చిన ఆటలన్నింటిని ఈ కంప్యూటర్‌లో పరీక్షించవచ్చు.

5.) మీ బంధువుకు అప్పగించండి: కంప్యూటర్ విద్య అందరికి అవసరమైన ప్రస్తుత పరిస్ధితుల్లో మీ ఆప్తులకు ఈ గ్యాడ్జెట్‌ను అప్పగించి పర్యావరణ పరీరక్షణకు మీ వంతు సహకారాన్ని అందించండి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X