Just In
- 6 hrs ago
ధర రూ.16,000 లోపే మీరు కొనుగోలు చేయగల, 43 ఇంచుల స్మార్ట్ టీవీలు!
- 9 hrs ago
కొత్త బడ్జెట్ లో PAN కార్డు పై కొత్త రూల్స్! ఇకపై అన్ని డిజిటల్ KYC లకు PAN కార్డు చాలు!
- 11 hrs ago
Samsung కొత్త ఫోన్లు లాంచ్ ఈ రోజే! లైవ్ ఈవెంట్ ఎలా చూడాలి,వివరాలు!
- 14 hrs ago
ఇన్ఫినిక్స్ కొత్త ల్యాప్‌టాప్‌లు ఇండియాలో లాంచ్ అయ్యాయి! ధర ,స్పెసిఫికేషన్లు!
Don't Miss
- News
వనస్థలిపురంలో భారీ అగ్ని ప్రమాదం: దట్టమైన పొగతో జనాలు ఉక్కిరిబిక్కిరి
- Sports
అదే మా కొంపముంచింది: మిచెల్ సాంట్నర్
- Lifestyle
ప్రతి దాంట్లోనూ ఎల్లప్పుడూ విజయం సాధించే రాశుల వారు వీరు... ఇందులో మీ రాశి ఉందా?
- Finance
adani bonds: అదానీ కంపెనీలకు ఎదురుదెబ్బ.. ఝలక్ ఇచ్చిన క్రెడిట్ సుస్సీ
- Movies
Prabhas, హృతిక్ మల్టీస్టారర్? పఠాన్ డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్‌తో మైత్రీ నవీన్.. ఎన్ని కోట్ల బడ్జెట్ ఎంతంటే?
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
ప్రపంచపు అతిపెద్ద వెబ్‌సైట్లు ప్రారంభంలో ఏలా ఉండేవి..?
ఇంటర్నెట్ ప్రపంచంలో తమకంటూ ప్రత్యేకతను మూటగట్టుకున్న గూగుల్, యూట్యూబ్, ఫేస్‌బుక్, ట్విట్టర్, ఆమెజాన్ వంటి ప్రముఖ వెబ్‌సైట్‌లు గురించి మీరు తెలుసుకోవల్సిన అంశాలు చాలానే ఉన్నాయి. ఆన్‌లైన్ ప్రపంచాన్ని శాసిస్తున్న ఈ వెబ్‌సైట్‌లు ఆరంభంలో ఏలా ఉండేవి..? అప్పటికి, ఇప్పటికి ఈ వెబ్‌సైట్‌ల డిజైనింగ్‌లో ఎన్ని మార్పులు చేసారు..? ఈ ప్రశ్నలకు క్రింది స్లైడ్‌ష్లోలో జవాబులు దొరుకుతాయి....
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

ప్రపంచపు అతిపెద్ద వెబ్‌సైట్లు ప్రారంభంలో ఏలా ఉండేవి..?
మైక్రోసాఫ్ట్ (1996),

ప్రపంచపు అతిపెద్ద వెబ్‌సైట్లు ప్రారంభంలో ఏలా ఉండేవి..?
యాపిల్ (1996),

ప్రపంచపు అతిపెద్ద వెబ్‌సైట్లు ప్రారంభంలో ఏలా ఉండేవి..?
గూగుల్ (1996)

ప్రపంచపు అతిపెద్ద వెబ్‌సైట్లు ప్రారంభంలో ఏలా ఉండేవి..?
యూట్యూబ్ (2005)

ప్రపంచపు అతిపెద్ద వెబ్‌సైట్లు ప్రారంభంలో ఏలా ఉండేవి..?
ఫేస్‌బుక్ (2004)

ప్రపంచపు అతిపెద్ద వెబ్‌సైట్లు ప్రారంభంలో ఏలా ఉండేవి..?
యాహూ.కామ్ (1995),

ప్రపంచపు అతిపెద్ద వెబ్‌సైట్లు ప్రారంభంలో ఏలా ఉండేవి..?
ఆమెజాన్ డాట్ కామ్ (1995)

ప్రపంచపు అతిపెద్ద వెబ్‌సైట్లు ప్రారంభంలో ఏలా ఉండేవి..?
ట్విట్టర్ (2006)

ప్రపంచపు అతిపెద్ద వెబ్‌సైట్లు ప్రారంభంలో ఏలా ఉండేవి..?
ట్విట్టర్ (2006)

ప్రపంచపు అతిపెద్ద వెబ్‌సైట్లు ప్రారంభంలో ఏలా ఉండేవి..?
న్యూయార్క్ టైమ్స్ (1996),

ప్రపంచపు అతిపెద్ద వెబ్‌సైట్లు ప్రారంభంలో ఏలా ఉండేవి..?
వికీపిడియా(2001),

ప్రపంచపు అతిపెద్ద వెబ్‌సైట్లు ప్రారంభంలో ఏలా ఉండేవి..?
మైస్పేస్ డాట్ కామ్ (2003)

ప్రపంచపు అతిపెద్ద వెబ్‌సైట్లు ప్రారంభంలో ఏలా ఉండేవి..?
ఈ-బే (1997)

ప్రపంచపు అతిపెద్ద వెబ్‌సైట్లు ప్రారంభంలో ఏలా ఉండేవి..?
ప్రపంచపు అతిపెద్ద వెబ్‌సైట్లు ప్రారంభంలో ఏలా ఉండేవి..?
ఫ్లిక్కర్ (2004)

ప్రపంచపు అతిపెద్ద వెబ్‌సైట్లు ప్రారంభంలో ఏలా ఉండేవి..?
ప్రపంచపు అతిపెద్ద వెబ్‌సైట్లు ప్రారంభంలో ఏలా ఉండేవి..?
లింకిడిన్ (2003)
భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇంటర్నెట్ వినియోగం విస్తృతంగా వ్యాప్తి చెందుతోంది. ముఖ్యంగా దేశంలోని యువత సోషల్ మీడియాకు ఆకర్షితులవుతున్నారు. దేశీయంగా, ఫేస్‌బుక్, ట్విట్టర్, లింకిడన్, గూగుల్+, యూట్యూబ్ వంటి ఆన్‌లైన్ కమ్యూనికేషన్ మాద్యమాలకు గణనీయమైన ఆదరణ లభిస్తోంది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ఇండియాలో ఇంటర్నెట్ ఇంకా సోషల్ మీడియా వినియోగానికి సంబంధించి పలు ఆసక్తికర అంశాలను మీతో షేర్ చేసుకుంటున్నాం........
- ఇండియాలో మొత్తం 164.81మిలియన్ల పై చిలుకు ఇంటర్నెట్ యూజర్లు ఉన్నారు.
- సగుటున ఒక్కో ఇంటర్నెట్ యూజర్ రోజుకు 26 నిమిషాల చొప్పున ఆన్‌లైన్‌లో గడుపుతున్నాడు.
- దేశంలోని 87.1 మిలియన్ ఇంటర్నెట్ యూజర్లు స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా ఇంటర్నెట్ కార్యకలాపాలు సాగిస్తున్నారు. స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా ఇంటర్నెట్‌ను వినియోగించుకునే వారి సంఖ్య దేశంలో 2015 నాటికి 165 మిలియన్‌లకు చేరుకునే అవకాశం ఉందని విశ్లేషణులు చెబుతున్నాయి.
- భారత్‌లో ఫేస్‌బుక్‌కు 71 మిలియన్ల పై చిలుకు యూజర్లు ఉన్నారు. ట్విట్టర్‌కు 20 మిలియన్ల మంది. లింకిడిన్‌కు 20 మిలియన్‌ల మంది యూజర్లు ఉన్నారు.
- 2015 నాటికి ఇండియా అత్యధిక ఫేస్‌బుక్ యూజర్‌లను కలిగిన దేశంగా ఎదగనుంది.
- ముంబై అత్యధికంగా 3.7మిలియన్ ఫేస్‌బుక్ యూజర్‌లను కలిగి ఉంది.
- భారత్‌లో ఫేస్‌బుక్‌ను వినియోగిస్తున్న వారిలో 73శాతం మంది పురుషులు, 27శాతం మంది మహిళలు ఉన్నారు.
- భారత్‌లో 142,339 మంది గూగుల్+ యూజర్లు ఉన్నారు.
- సోషల్ మీడియాను ఉపయోగించుకుంటున్న వారు అత్యధికంగా 15-24 సంవత్సరాల వయస్సు కలిగిన వారే. - ఇండియాలో ఫేస్‌బుక్ వృద్ధి గణనీయంగా పెరిగిపోతోంది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470