మీ కంప్యూటర్ కీబోర్డ్‌లోని కొన్నిబటన్లు పనిచేయటం లేదా..?

By Super
|
Keyboard Keys not Working


ఓ పాఠకుడి ప్రశ్న: ‘నా కంప్యూటర్ కీబోర్డ్‌లోని కొన్ని బటన్‌లు పనిచేయటం లేదు. కొత్తది కొనటానికి కొంత సమయం పడుతుంది. ఈలోగా కీబోర్డ్‌తో పనిలేకుండా పనిజరిగే ప్రత్యామ్నాయ మార్గాలు ఏమైనా ఉన్నాయా..?’ గిజ్‌బాట్ సమాధానం: మీ ప్రశ్నకు చక్కటి పరిష్కార మార్గం మా దగ్గర ఉంది. ఆన్ స్ర్కీన్ కీబోర్డ్ అనే ఫిజికల్ కీబోర్డ్ ఆప్షన్ ద్వారా కీబోర్డ్‌లేని వెలితిని తీర్చుకోవచ్చు. అది ఏలాగో క్రింది నిబంధనల ద్వారా తెలుసుకోండి.

Keyboard Keys not Working

స్టెప్1: ముందుగా స్టార్ మెనూలోకి వెళ్లి సెర్చ్ బాక్స్‌లో ‘రన్’(Run) అని టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేయండి.

Keyboard Keys not Working

స్టెప్ 2: ‘రన్’ విండో ఓపెన్ కాగానే ఓపెన్ సెర్స్ బాక్స్‌లో ‘osk’ అనే టైప్ చేసి ఓకే బటన్ పై ప్రెస్ చేయండి.

స్టెప్3: వెంటనే కీబోర్డ్ నమూనాతో కూడిన ఓ ఫిజికల్ కీబోర్డ్ మీ డెస్క్‌టాప్ పై ప్రత్యక్షమవుతుంది. మౌస్ ఆధారంగా ఈ కీబోర్డ్‌ను ఉపయోగించుకుని పని పూర్తికాగానే క్లోస్ చేసుకోవచ్చు.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X