మతిపోయే అందాలు.. ఎవరికి ఓటేస్తారు?

Posted By: Prashanth

మతిపోయే అందాలు.. ఎవరికి ఓటేస్తారు?

‘ఆపిల్ ఆధిపత్యానికి కళ్లెం వేసే క్రమంలో మైక్రోసాఫ్ట్ తన సొంతం హోర్డ్‌వేర్ పరిజ్ఞానంతో కూడిన సరికొత్త మైక్రోసాఫ్ట్ ఆర్‌టి వర్షన్ టాబ్లెట్‌లను రూపొందించింది. మైక్రోసాఫ్ట్ ప్రయోగం విజయవంతమవుతుందా... ఆపిల్‌ను అధిగమిస్తుందా..?’

సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఆపిల్ ఐప్యాడ్‌కు పోటీగా సొంత హార్డ్‌వేర్‌తో కూడిన టాబ్లెట్ పీసీ ‘సర్‌ఫేస్ ఆర్‌టి’ని ఆవిష్కరించింది. దీని మందం 9.3 మిల్లీమీటర్లు, బరువు 680 గ్రాములు (ఆపిల్ ఐప్యాడ్ మందం 9.4 మిల్లీమీటర్లు, బరువు 590 గ్రాములు). సర్‌ఫేస్ ఆర్‌టి స్ర్కీన్ పరిమాణం 10.6 అంగుళాలు (ఐప్యాడ్ స్ర్కీన్ పరిమాణం 9.7 అంగుళాలు). సర్‌ఫేస్ ఆర్‌టి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కవర్ కీబోర్డులాగా ఉపయోగపడుతుంది.

మైక్రోసాఫ్ట్ సర్‌ఫేస్ ఆర్‌టి ఫీచర్లు:

10.6 అంగుళాల హై డెఫినిషన్ డిస్‌ప్లే, .37మిల్లీమీటర్ల మందం, 676 గ్రాముల బరువు, విండోస్ 8 ఆర్‌టి ఆపరేటింగ్ సిస్ట్ం, స్టోరేజ్ సామర్ధ్యం 32జీబి, 64జీబి, పోర్ట్స్ (మైక్రో ఎస్డీ, యూఎస్బీ 2.0, మైక్రో హైడెఫినిషన్ వీడియో, మిమో యాంటీనా), ఎన్-విడియా టెగ్రా 3 ప్రాసెసింగ్ యూనిట్, ధర ఇంకా విడుదల వివరాలు తెలియాల్సి ఉంది.

ఆపిల్ కొత్త ఐప్యాడ్ ఫీచర్లు:

9.7 అంగుళాల రెటీనా డిస్‌ప్లే, .37 మిల్లీమీటర్ల మందం, 1.44 పౌండ్ల బరువు, ఐవోఎస్ 5 ఆపరేటింగ్ సిస్టం, స్టోరేజ్ సామర్ధ్యం 16 జీబి,32జీబి, 64జీబి, 10 పిన్ పోర్ట్స్,

ఆపిల్ ఏ5ఎక్స్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, ధర రూ.30,500.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot