వైకిడ్‌లీక్ వామ్మీ నోట్: (రివ్యూ)
డిస్‌ప్లే ఇంకా డిజైనింగ్:

బ్లాక్ ఇంకా వైట్ కలర్ వేరియంట్‌లలో ఈ ఫాబ్లెట్ లభ్యం కానుంది. 5 అంగుళాల సూపర్ హైడెఫినిషన్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే, రిసల్యూషన్ సామర్ధ్యం 480 x 800పిక్సల్స్. పిక్సల్ సాంధ్రత 186 పీపీఐ. ఉన్నత విలువలతో ఏర్పాటు కాబడిన ఈ ఫాబ్లెట్ డిస్‌ప్లే ఉత్తమ విజువల్ అనుభూతులను అందిస్తుంది. మీడియా గ్యాలరీ అదేవిధంగా యూట్యూబ్ వీడియోలను ఉత్కంఠతో కూడిన థ్రిల్‌తో ఆస్వాదించవచ్చు.
గ్లాస్ పోర్షన్‌తో కూడిన పోన్ ముందుభాగం పూర్తిస్థాయి టచ్ ఆధారితంగా స్పందిస్తుంది. ఫోన్ వెనుక భాగం స్ర్కాచ్ ప్రూఫ్ కవర్‌తో ఏర్పాటు చేయబడి ఉంటుంది. కంపెనీ లోగోను ఫాబ్లెట్ బ్యాక్ కవర్ పై చూడొచ్చు. గెలాక్సీ నోట్2 తరహాలో ఈ డివైజ్‌కు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ లేకపోవటంతో యూజర్ స్ర్కీన్ గార్డ్ కొనుగోలు చేయాల్సిందే. గెలాక్సీ నోట్ అదేవిధంగా గెలాక్సీ ఎస్3లతో పోలిస్తే స్వల్ప బరువును కలిగి ఉండే వామ్మీ నోట్ చేతిలో సౌకర్యంగా ఇముడుతుంది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications