వైకిడ్‌లీక్ వామ్మీ నోట్: (రివ్యూ)
ఆపరేటింగ్ సిస్టం ఇంకా ప్రాసెసర్:

ఆండ్రాయిడ్ సరికొత్త వర్షన్ ఆపరేటింగ్ సిస్టం 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ పై వామ్మీ నోట్ రన్ అవుతుంది. శక్తివంతమైన 1గిగాహెర్జ్ ప్రాసెసర్‌ను డివైజ్ లో వినియోగించారు. పొందుపరిచిన ప్రత్యేక పవర్ వీఆర్ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్ మల్టీ మీడియా వ్యవస్థను మరింత పటిష్టం చేస్తుంది. 512ఎంబీ ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, ఇందులో యూజర్ 2.73జీబి వరకు ఉపయోగించుకోవచ్చు. మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫాబ్లెట్ మెమరీని 32జీబి వరకు పొడిగించుకోవచ్చు.
ఫాబ్లెట్ పనితీరు విషయానికొస్తే... బ్రౌజింగ్, అప్లికేషన్ డౌన్‌లోడింగ్, వీడియో ట్రాన్సఫరింగ్, సినిమా వీక్షణ తదితర సందర్భాల్లో మృదువుగా స్పందిస్తుంది. అయితే, మల్టీ టాస్కింగ్ నిర్వహించే సమయంలో డివైజ్ హ్యాంగ్ అయ్యే ప్రమాదముంది. స్ర్కీన్ పై మోతాదుకు మించి అప్లికేషన్‌లను ఓపెన్ చేయటమే ఇందుకు కారణమవుతుంది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications