వైకిడ్‌లీక్ వామ్మీ నోట్: (రివ్యూ)

Posted By: Super
<ul id="pagination-digg"><li class="next"><a href="/computer/wickedleak-wammy-note-review-2.html">Next »</a></li></ul>

వైకిడ్‌లీక్ వామ్మీ నోట్: (రివ్యూ)

 

 

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్‌‌కు అప్‌డేటెడ్ వర్షన్‌గా ఇటీవల ఐఎఫ్ఏ-2102 గ్యాడ్జెట్ ఎగ్గిబిషన్‌లో ఆవిష్కరించబడిన గెలాక్సీ నోట్ 2 పై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకున్నాయి. ఆండ్రాయిడ్ లేటెస్ట్ వర్షన్ ఆపరేటింగ్ సిస్టం జెల్లీబీన్ ఆధారితంగా స్పందించే గెలాక్సీ నోట్ 2 ఫాబ్లెట్ దేశీయ మార్కెట్లో అమ్మకాల పరంగా అత్యధిక షేర్‌ను నమోదుచేయగలదని విశ్లేషకులు అంచనావేస్తున్నారు.

దేశీయ ఫాబ్లెట్ మార్కెట్లో విభాగం తమ వంతు మార్కెట్‌‌ను కొల్లగొట్టేందుకు పలు దేశీయ బ్రాండ్‌లు ప్రయత్నిస్తున్నాయి.

ఇవే తరహా వ్యూహాలతో ముంబయ్‌కు చెందిన ప్రముఖ టెక్నాలజీ సంస్థ వైకిడ్‌లీక్, ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆధారితంగా స్పందించే సరికొత్త ఫాబ్లెట్‌ను తాజాగా దేశీయ మార్కెట్లో ఆవిష్కరించింది. ‘వామ్మీ నోట్’గా పిలువబడుతున్న ఈ మల్టీ పర్పస్ గ్యాడ్జెట్ ధర రూ.11,000. టాబ్లెట్ అదేవిధంగా స్మార్ట్‌ఫోన్ లక్షణాలు సమృద్ధిగా ఒదిగి ఉన్నఈ డివైజ్ ఫీచర్లు అదేవిధంగా పనితీరు పై విశ్లేషణ.

Read In English

<ul id="pagination-digg"><li class="next"><a href="/computer/wickedleak-wammy-note-review-2.html">Next »</a></li></ul>
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot