ఎత్తుకు పై ఎత్తు... మేధావి కోసం వెతుకులాట!!
oi
-Staff
By Super

ఆమోజన్ కిండిల్ ఫైర్‌ను అధిగమించే క్రమంలో ఆపిల్ సర్వశక్తులూ వడ్డి ఐప్యాడ్ మినీ (8 అంగుళాల) టాబ్లెట్ కంప్యూటర్‌ను డిజైన్ చేస్తున్నట్లు వినికిడి. ఇదిలా ఉండగా మరో గుసగుస
వెబ్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. 13.3 అంగుళాల స్ర్కీన్ పరిమాణంలో ఆపిల్ ఐప్యాడ్‌ను రూపొందిస్తుందని టెక్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈ గ్యాడ్జెట్‌కు సంబంధించిన స్ర్కీన్‌ను సమర్థవంతంగా డిజైన్ చేసే తయారీ సంస్థ కోసం ఆపిల్ ఎదురుచూస్తున్నట్లు బోగట్టా. రెటీనా డిస్‌ప్లే సామర్ధ్యం కలిగిన ఈ స్ర్కీన్ వినియోగదారుడికి కొత్త అనుభూతులను రుచి చూపిస్తుందనటంలో
ఏ విధమైన సందేహం లేదు. ఈ టాబ్లెట్‌ను లాంఛ్ చేసిన తొలి రోజుల్లోనే 3 మిలియన్ యూనిట్ అమ్మకాలను చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. పెద్ద స్ర్కీన్ సైజ్‌తో విడుదల కాబోతున్న ఐప్యాడ్, మ్యాక్‌బుక్ టచ్‌కు దగ్గరగా ఉంటుంది.
Comments
Best Mobiles in India
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470
టెక్నాలజీ న్యూస్ కొత్త అప్డేట్స్ గిజ్బాట్ నుండి పొందండి
Allow Notifications
You have already subscribed


Click it and Unblock the Notifications