విండోస్ 7,8 డెస్క్‌టాప్ ట్రిక్స్

|

మీ పీసీలో విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టంను ఉపయోగిస్తున్నారా..? అయితే, ఈ చిట్కాలు మీకు కచ్చితంగా ఉపయోగపడతాయి. ఆ ట్రిక్స్ ఏంటో తెలుసుకోవాలంటే క్రింది స్లైడ్‌షోలోకి రావల్సిందే. ముందు పలు ముఖ్యమైన విండోస్ 8 షార్ట్‌కట్‌లు..

 

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

స్ర్కీన్ పై అనేక విండోస్ అప్లికేషన్‌లు ఓపెన్ చేసి ఉన్నప్పటికి డెస్క్‌టాప్ మీదకు వచ్చేందుకు విండోస్ కీ + బీ (windows key + b) బటన్‌ను ప్రెస్ చేస్తే సరిపోతుంది. డెస్క్‌‍టాప్ పై ఓపెన్ చేసిన విండోలను మినిమైజ్ చేసేందుకు విండోస్ కీ + డీ (windows key + D) బటన్‌ను ప్రెస్ చేస్తే సరిపోతుంది. డెస్క్‌టాప్ పై మై కంప్యూటర్‌ను ఓపెన్ చేసేందుకు విండోస్ కీ + ఇ(windows key + E) బటన్‌ను ప్రెస్ చేస్తే సరిపోతుంది. డెస్క్‌టాప్ పై ఏమైనా ఫైల్స్ వెతకాలంటే విండోస్ కీ + ఎఫ్(windows key + F) బటన్‌ను ప్రెస్ చేస్తే సరిపోతుంది. డెస్క్‌టాప్ పై షేర్ సెట్టింగ్స్‌ను ఓపెన్ చేసేందుకు విండోస్ కీ + హెచ్ (windows key + H) బటన్‌ను ప్రెస్ చేస్తే సరిపోతుంది. డెస్క్‌టాప్ పై ఓపెన్ చేసి ఉన్న అప్లికేషన్ సెట్టింగ్స్‌ను వీక్షించేందుకు విండోస్ కీ + ఐ (windows key + I) బటన్‌ను ప్రెస్ చేస్తే సరిపోతుంది. డెస్క్‌టాప్‌ను లాక్ చేసేందుకు విండోస్ కీ + ఎల్ (windows key + L) బటన్‌ను ప్రెస్ చేస్తే సరిపోతుంది.

విండోస్ 7 డెస్క్‌టాప్ ట్రిక్స్

విండోస్ 7 డెస్క్‌టాప్ ట్రిక్స్

టాస్క్‌బార్ పై తెరిచి ఉన్న అప్లికేషన్‌లను సెలక్ట్ చేసుకునేందుకు కీబోర్డ్‌లో (win+T) ష్టార్ట్‌కట్‌ను అమలు చేయండి.

 

విండోస్ 7 డెస్క్‌టాప్ ట్రిక్స్

విండోస్ 7 డెస్క్‌టాప్ ట్రిక్స్

డెస్క్‌టాప్ పై ఉన్న ఫైళ్లను కాపీ, పేస్ట్ ఇంకా మూవ్ చేసేందుకు కీబోర్డ్‌లో (ctrl+C), (ctrl+V), (ctrl+Z) ష్టార్ట్ కట్‌‌లను అమలు చేయండి.

 

విండోస్ 7 డెస్క్‌టాప్ ట్రిక్స్
 

విండోస్ 7 డెస్క్‌టాప్ ట్రిక్స్

టాస్క్ మేనేజర్‌ను ఓపెన్ చేసుకునేందుకు కీబోర్డ్‌లో (Ctrl+Shift+Esc) ష్టార్ట్ కట్‌‌ను అమలు చేయండి. టాస్క్ మేనేజర్ అంటే పీసీలో ఏఏ ప్రోగ్రామ్‌లు పనిచేస్తున్నాయో తెలుపుతుంది. ఏమైనా ప్రోగ్రామ్‌లు పనిచేయకుంటే టాస్క్ మేనేజర్ ద్వారా వాటిని కిల్ చేయవచ్చు.

 

విండోస్ 7 డెస్క్‌టాప్ ట్రిక్స్

విండోస్ 7 డెస్క్‌టాప్ ట్రిక్స్

టాస్క్‌బార్ పై పిన్ చేసి ఉన్న అప్లికేషన్‌లను ఓపెన్ చేసేందుకు కీబోర్డ్‌లో విండోస్ బటన్‌ను ప్రెస్ చేసి 1 నుంచి 9 లోపు ఏదైనా ఒక సంఖ్య గల బటన్‌ను ప్రెస్ చేసినట్లయితే వరస క్రమాన్ని బట్టి యాప్‌లు ఓపెన్ అవుతాయి.

 

విండోస్ 7 డెస్క్‌టాప్ ట్రిక్స్

విండోస్ 7 డెస్క్‌టాప్ ట్రిక్స్

డెస్క్‌టాప్ పై కొత్త షార్ట్‌కట్‌ను క్రియేట్ చేసేందుకు ఫోల్డర్ పై మౌస్‌తో రైట్ క్లిక్ చేసి క్రియేట్ ఆప్షన్‌లో షార్ట్‌కట్‌ను ఎంపిక చేసుకోండి.

విండోస్ 7 డెస్క్‌టాప్ ట్రిక్స్

విండోస్ 7 డెస్క్‌టాప్ ట్రిక్స్

డెస్క్‌టాప్ పై కమాండ్ ప్రాంప్ట్‌ను ఓపెన్ చేసేందుకు కీబోర్డ్ లో  shift బటన్‌ను పట్టుకుని మౌస్ రైట్ క్లిక్ చేసిననట్లయితే కమాండ్ విండో ఆప్షన్‌తో కూడిన మోనూ ఓపెన్ అవుతుంది.

విండోస్ 7 డెస్క్‌టాప్ ట్రిక్స్

విండోస్ 7 డెస్క్‌టాప్ ట్రిక్స్

డెస్క్‌టాప్ పై రన్ కమాండ్‌ను ఓపెన్ చేసేందుకు కీబోర్డ్‌లో (win+R) ష్టార్ట్‌కట్‌నుఅమలు చేస్తే సరిపోతుంది.

 

Most Read Articles
Best Mobiles in India

English summary
Windows Secrets and Tricks. Read more in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X