ఐటి దిగ్గజం విప్రో ఇన్ఫోటెక్ తాజా సమాచారం!!

Posted By: Super

ఐటి దిగ్గజం విప్రో ఇన్ఫోటెక్ తాజా సమాచారం!!

 

ఐటీ దిగ్గజం విప్రో ఇన్పోటెక్, కంప్యూటింగ్ అవసరాలను పూర్తి స్థాయిలో తీర్చే అల్ట్రాపోర్టబుల్ కంప్యూటింగ్ నోట్‌బుక్‌లను దేశీయ విఫణిలో లాంఛ్ చేసింది. ఏరో అల్ట్రాబుక్, ఏరో ఆల్పా, ఏరో బుక్ పేర్లతో వస్తున్న ఈ తేలికపాటి కంప్యూటింగ్ గ్యాడ్జెట్‌లు 11.6 అంగుళాల డిస్‌ప్లే సైజు మొదలుకుని 14 అంగుళాల డిస్‌ప్లే వేరియంట్‌లలో రూపుదిద్దుకున్నాయి. ఏరో అల్ట్రా‌బుక్ మోడల్‌లో వస్తున్న 14 అంగుళాల నోట్‌బుక్‌ను భారతీయ ప్రప్రధమ అతి సన్నని నోట్‌బుక్‌గా విప్రో అభివర్ణించింది. ఈ డివైజ్ బరువు కేవలం 1.7కిలో గ్రాములు. ఇంటర్నల్ మెమెరీ సామర్ధ్యం 4జీబి, హార్డ్‌డిస్క్ పరిమాణ శక్తి 500జీబి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot