14 భాషల్లో...!

Posted By: Prashanth

14 భాషల్లో...!

 

గత కొంత కాలంగా టాబ్లెట్ పీసీల నిర్మాణ విభాగంలో క్రీయాశీలక పాత్ర పోషిస్తున్న భారతీయ సంస్థ విష్‌టెల్ (WishTel) తాజాగా మరో టాబ్లెట్‌ను దేశీయ మార్కెట్‌కు పరిచయం చేసింది. పేరు ఐరా తింగ్ 2 (Ira Thing 2). ఆండ్రాయిడ్ ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం పై స్పందించే ఈ డివైజ్ 14 భారతీయ భాషలను సపోర్ట్ చేస్తుంది. వివిధ ఆకర్షణీయమైన రంగుల్లో లభ్యం కానుంది...

ఫీచర్లు:

7 అంగుళాల మల్టీ టచ్‌స్ర్కీన్,

ఆండ్రాయిడ్ ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,

1.5గిగాహెట్జ్ క్లాక్ స్పీడ్ సామర్ధ్యం గల ప్రాసెసర్,

1.3 మెగా పిక్సల్ కెమెరా,

512ఎంబీ ర్యామ్,

4జీబి ఇంటర్నల్ మెమరీ,

మైక్రోఎస్డీ క్లార్డ్‌స్లాట్ ద్వారా మెమెరీని 32జీబికి పొడిగించుకోవచ్చు,

యూఎస్బీ కనెక్టువిటీ, హెచ్ డిఎమ్ఐ అవుట్,

3జీ ఇంకా వై-ఫై కనెక్టువిటీ,

టీవీ అప్లికేషన్, ఈ-న్యూస్ అప్లికేషన్,

3000ఎమ్ఏహెచ్ బ్యాటరీ (బ్యాకప్ 4 గంటలు).

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot