Just In
- 8 hrs ago
ఐఫోన్ 14 పై రూ.12000 వరకు ధర తగ్గింది! ఆఫర్ ధర ,సేల్ వివరాలు!
- 10 hrs ago
వివో X90 ప్రో స్మార్ట్ ఫోన్లు ఇండియాలో లాంచ్ అయింది! ధర ,స్పెసిఫికేషన్లు!
- 14 hrs ago
కొత్త ఆండ్రాయిడ్ అప్డేట్ తో మీ ఫోన్ ను వెబ్ కెమెరా లాగా వాడొచ్చు
- 1 day ago
ఒప్పో రెనో8 T 5G ఫస్ట్ లుక్: పవర్ ఫుల్ ఫీచర్లతో సెగ్మెంట్ లో బెస్ట్ ఫోన్
Don't Miss
- Sports
విరాట్ కోహ్లీ-రోహిత్ శర్మ మధ్య విభేదాలు నిజమే: మాజీ ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్
- News
అగ్నివీరుల కోసం ఇకపై కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్: పాన్ ఇండియా రిక్రూట్మెంట్స్: ఆర్మీ ప్రకటన
- Movies
Writer Padmabhushan Day 2 collections రెండో రోజు పెరిగిన కలెక్షన్లు.. సుహాస్ మూవీకి భారీ రెస్పాన్స్
- Finance
adani issue: అదానీ వ్యవహారంపై స్పందించిన కేంద్ర మంత్రి.. హెచ్చుతగ్గులు సాధారణమేనంటూ వ్యాఖ్యలు
- Lifestyle
మీ సెక్స్ జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి ఇలా చేయండి..సెక్స్ లో ఆనందాన్ని పొందండి!
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
టెక్నాలజీ ప్రపంచంలో మీరు చూడని వింతలు!
ఆ హోటల్‌లో రోబోట్‌లు మాత్రమే పనిచేస్తాయ్.. ఐఫోన్5 కోసం ఓ అభిమాని వింత వేషధారణ.. 36 కెమెరాలు కలిగిన బంతి... అలరిస్తున్న ఆడ రోబోట్.. గాజుతో రూపొందించబడిన స్టీవ్ జాబ్స్ స్మారకస్ధూపం ఇలా అనేక వినూత్నమైన హై-టెక్ ఆవిష్కరణలను ఈ శీర్షిక ద్వారా మీకు పరిచయం చేస్తున్నాం. చూసేందుకు మీరు సిద్ధమేనా..?
గూగుల్‌లో ఫోటోలను శోధించటం ఏలా..?
సెర్చ్ ఇంజన్ గూగుల్ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి ఇంటర్నెట్ అవసరాలను తీరుస్తోంది. గూగుల్ అనేక ఆన్‌లైన్ ఫీచర్ల కలబోత. గూగుల్ కల్పిస్తున్న ఫీచర్లు నెటిజనులకు అనేక విధాలుగా ఉపయోగపడుతున్నాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ‘గూగుల్ వెబ్ బ్రౌజర్ ద్వారా ఫోటోలను శోధించిటం ఏలా..?' అనే అంశానికి సంబంధించి పాఠకుల సందేహాలను నివృత్తి చేస్తూ సూచనలతో కూడిన ఓ ప్రత్యేక కథనాన్ని గిజ్‌బాట్ మీ ముందుకు తీసకువచ్చింది. ఏదైనా అంశం లేదా ప్రదేశానికి సంబంధించిన ఫోటోను గూగుల్ బ్రౌజర్ శోధించదలిచినట్లయితే ముందుగా గూగుల్ హోమ్ పేజీలోకి ప్రవేశించిండి.
తరువాతి చర్యగా బ్రౌజర్ పైన వరసలో కనిపించే ఫీచర్స్ ట్యాబ్‌లోని ‘ఇమేజెస్' (Images) ఆప్షన్ పై క్లిక్ చేయండి లేకుంటే http://www.google.co.in/imghp లింక్‌లోకి ప్రవేశించినట్లయితే నేరుగా గూగుల్ ఇమేజ్ పేజీలోకి పంపబడతారు. గూగుల్ ఇమేజ్ పేజీ మీ స్ర్కీన్ పై ప్రత్యక్షమైన వెంటనే మీరు వెదకదలిచిన ఫోటోకు సంబంధించిన వివరాలను గూగుల్ సెర్చ్ కాలమ్‌లో టైప్ చేయండి. మీ కోరకున్న అంశానికి సంబంధించిన ఫోటోలు స్ర్కీన్ పై ప్రత్యక్షమవుతాయి.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

టెక్నాలజీ ప్రపంచంలో మీరు చూడని వింతలు!
చైనాలోని హార్బిన్ పట్టణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక రోబోట్ రెస్టారెంట్‌లో రోబోలు మాత్రమే సర్వ్ చేస్తాయి.

టెక్నాలజీ ప్రపంచంలో మీరు చూడని వింతలు!
యాపిల్ సహ వ్యవస్థాపకులు దివంగత స్టీవ్ జాబ్స్ జ్ఞాపకాలకు చిహ్నంగా ఏర్పాటు చేసిన ఐఫోన్ ఆకారంలోని ఓ స్మారకస్థూపం గ్లాస్‌తో నిర్మించిబడింది. ఎత్తు 74 అడుగుల. సాంకేతిక మెళవింపుతో రూపుదిద్దుకున్న ఈ స్థూపం వివిధ వాతావరణాలను తట్టుకోగలదు.

టెక్నాలజీ ప్రపంచంలో మీరు చూడని వింతలు!
పక్షవాతానికి గురైన యాన్ చింగ్ - హాంగ్ ఇలా పేసిఫైర్ ఆకారంలో ఉండే స్విచ్‌ను ఉఫయోగించుకుని ఇంటర్నెట్‌ను బ్రౌజ్ చేస్తారు. ఈ ప్రత్యేక వ్యవస్థను తైవాన్ నేషనల్ చింగ్ కుంగ్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ లుయో చింగ్-హ్సింగ్ అభివృద్ధి చేశారు.

టెక్నాలజీ ప్రపంచంలో మీరు చూడని వింతలు!
టోక్యోలో నూతనంగా ప్రారంభించిన ఓ రెస్టారెంట్‌లో ఏర్పాటు చేసిన 3.6 మీటర్లు ఆడ రోబోట్ చూపరులను ఆకట్టుకుంటోంది.

టెక్నాలజీ ప్రపంచంలో మీరు చూడని వింతలు!
న్యూయార్క్‌కు చెందిన ప్రముఖ పచ్చబొట్టు కళాకారుడు డేవ్ హర్బన్ ఐపోడ్ నానోను అయస్కాంత కుట్లు సాయంతో తన చేతికి అనుసంధానించుకున్నాడు.

టెక్నాలజీ ప్రపంచంలో మీరు చూడని వింతలు!
18 మీటర్ల ఎత్తును కలిగి జెయింట్ శిలను తలపిస్తున్న ఈ రోబోట్ పేరు గుండార్. టోక్యోలో ఏర్పాటు చేసిన ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈ రోబోట్‌ను ప్రదర్శించారు.

టెక్నాలజీ ప్రపంచంలో మీరు చూడని వింతలు!
42వ టోక్యో మోటార్ షోలో భాగంగా హోండా మోటర్ కంపెనీకి చెందిన హ్యూమనాయిడ్ రోబోట్ ఒక కప్పులోకి పానియాన్ని పోస్తున్న దృశ్యమిది.

టెక్నాలజీ ప్రపంచంలో మీరు చూడని వింతలు!
టోక్యోకు చెందిన ఓ యాపిల్ అభిమాని ఐఫోన్5ను కొనుగోలు చేసేందుకు ఇలా వినూత్నంగా దుస్తులు ధరించాడు.

టెక్నాలజీ ప్రపంచంలో మీరు చూడని వింతలు!
ఈ చిత్రంలో మీరు చూస్తున్న పానోరమిక్ బాల్ 36 మొబైల్ ఫోన్ కెమెరాలను కలిగి ఉంటుంది. ఈ బంతిని విసిరిని సమయంలో ఫోటోలను 360 డిగ్రీల కోణంలో చిత్రీకరించుకోవచ్చు.

టెక్నాలజీ ప్రపంచంలో మీరు చూడని వింతలు!
జుట్టును శుభ్రం చేసే రోబోట్,
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470