Home
Computer

పర్యావరణం మనందరి కర్తవ్యం

పర్యావరణం మనందరి కర్తవ్యం

డియర్ ఫ్రెండ్స్... ఈ రోజుకో విశిష్టత ఉంది. ఏటా జూన్‌5ను ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా పరిగణిస్తారు. ఈ భూమి మనుగడకు పర్యావరణం ఎంతో ముఖ్యం. అభివృద్థి పేరుతో పర్యావరణానికి ఎన్నో విధాలుగా తూట్లు పొడుస్తున్నాం. మితిమీరిని టెక్నాలజీ వినియోగం ప్రకృతికి చేటు తెస్తోంది. పర్యావరణ పరీరక్షణే ధ్యేయంగా ఆవిర్భవించిన ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని మనమంతా ఓ కర్తవ్యంగా భావించాలి. సమస్త జీవ కోటి భారాన్ని మోస్తూ ప్రకృతి విలువలను సమకూరుస్తున్న పుడమి తల్లి పరిరక్షణ పై మనలో ఎంతమందికి అవగాహన ఉంది..?. పర్యావరణ పరిరక్షణ పట్ల జాగ్రత్తలు తీుసుకోకపోయినా ఫర్వాలేదు కాని హాని కలిగించే ప్రయత్నాలు చేయటం శ్రేయస్కరం కాదు.

కాలుష్యం.. చెట్లు నరికివేత... సహజ నిక్షేపాల వెలికితీత వంటి అంశాలు భూమిని మరింతగా కుంగదీస్తున్నాయి. పర్యావసానంగా భూకంపాలు.. సునామీలు విరుచుకుపడుతున్నాయి. ఇక భూమికి కవచంలా ఉన్న ఓజోన్ పొరకు గ్రీన్‌హౌస్ వాయువులు తూట్లు పొడుస్తున్నాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. పరిశ్రమలు విడుదల చేసే వాయువుల ప్రభావంతో వాతావరణంలో అసమానతలు ఏర్పడుతున్నాయి. ఈ భూమి మనుగడకు పర్యావరణం ఎంతో ముఖ్యం. అభివృద్థి పేరుతో పర్యావరణానికి ఎన్నో విధాలుగా తూట్లు పొడుస్తున్నాం. మితిమీరిని టెక్నాలజీ వినియోగం ప్రకృతికి చేటు తెస్తోంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X