ప్రపంచపు పల్చటి టాబ్లెట్ కంప్యూటర్!!

Posted By: Prashanth

ప్రపంచపు పల్చటి టాబ్లెట్ కంప్యూటర్!!

 

ప్రపంచపు అతి పల్చటి టాబ్లెట్ పీసీని తోషిబా డిజైన్ చేసింది. ‘తోషిబా ఎక్సైట్ ఎక్స్ 10’గా వస్తున్న ఈ కంప్యూటింగ్ డివైజ్ మందం ఎంతో తెలుసా అక్షరాలా 7.7 మిల్లీమీటర్లు, బరువు 500 గ్రాముల లోపే. ఇతర ఫీచర్లను పరిశీలిస్తే......

* 1.2 GHz T1 OMAP 4420 డ్యూయల్ కోర్ ప్రాసెసర్.

* 10 అంగుళాల టచ్ స్ర్కీన్ డిస్‌ప్లే,

* 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,

* 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,

* ఆండ్రాయిడ్ 2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,

* 1జీబి ర్యామ్.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot