షియోమి నుంచి తొలి గేమింగ్ ల్యాప్‌టాప్, ధర, పూర్తి ఫీచర్లు ఇవే

|

చైనా మొబైల్స్ తయారీదారీ దిగ్గజం షియోమీ తొలిసారిగా ఎంఐ గేమింగ్ ల్యాప్‌టాప్‌ను విడుదల చేసింది. కాగా ఇప్పటివరకు షియోమి 12.5-icnh, 13.3-inch and 15.6-inch ultrabooksను మాత్రమే మార్కెట్లోకి విడుదల చేసింది. ఇప్పుడు తొలిసారిగా 15.6-inch గేమింగ్ ల్యాపీని తీసుకొచ్చింది. 7th gen Intel Core i7 or i5 CPU, a 256GB SSD + 1TB HDDలాంటి ఫీచర్లతో ఇది మార్కెట్లోకి రానుంది. కాగా ఈ ల్యాప్‌టాప్ ఏప్రిల్ 13 నుంచి చైనా మార్కెట్‌లో లభ్యమవుతుంది. తరువాత ఇతర దేశాల్లోని యూజర్లకూ అందుబాటులోకి వస్తుంది. ఇక ఈ ల్యాప్‌టాప్ సిరీస్ ప్రారంభ ధర రూ.61,980గా ఉంది.

 
షియోమి నుంచి తొలి గేమింగ్ ల్యాప్‌టాప్, ధర, పూర్తి ఫీచర్లు ఇవే

షియోమీ ఎంఐ గేమింగ్ ల్యాప్‌టాప్‌లో 15.6 ఇంచ్ డిస్‌ప్లే, 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఇంటెల్ కోర్ ఐ5/ఐ7 7వ జనరేషన్ ప్రాసెసర్, 4/6 జీబీ ఎన్‌వీడియా గ్రాఫిక్స్ కార్డ్, 8/16 జీబీ ర్యామ్, 128/256 జీబీ ఎస్‌ఎస్‌డీ, 1 టీబీ హార్డ్ డిస్క్ డ్రైవ్, విండోస్ 10, 1 మెగాపిక్సల్ హెచ్‌డీ వెబ్ కెమెరా, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.1, యూఎస్‌బీ టైప్ సి, ఈథర్‌నెట్ పోర్ట్, ఎస్‌డీ కార్డ్ రీడర్, డాల్బీ ఆడియో, 5 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

షియోమి నుంచి Mi Mix 2S విడుదల, ఫీచర్లు, ధర వివరాలపై ఓ లుక్కేయండిషియోమి నుంచి Mi Mix 2S విడుదల, ఫీచర్లు, ధర వివరాలపై ఓ లుక్కేయండి

Mi Notebook Pro and Mi Notebook Air ల్యాపీలను..

Mi Notebook Pro and Mi Notebook Air ల్యాపీలను..

కాగా కంపెనీ ఇప్పటికే Mi Notebook Pro and Mi Notebook Air ల్యాపీలను మార్కెట్లోకి తీసకువచ్చింది. Mi Notebook Airలో 13.3 అంగుళాల స్క్రీన్, ఇంటెల్ కోర్ ఐ5 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్, 256 జీబీ ఎస్‌ఎస్‌డీ, జీఫోర్స్ 940 ఎంఎక్స్ గ్రాఫిక్స్ కార్డ్, విండోస్ 10 ఓఎస్, రెండు యూఎస్‌బీ 3.0 పోర్ట్స్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి.

13.3అంగుళాల మి నోట్ బుక్ ఎయిర్ ఫీచర్లు

13.3అంగుళాల మి నోట్ బుక్ ఎయిర్ ఫీచర్లు

దీని ధర రూ. 51,400
13.3 ఇంచెస్ డిస్ ప్లే,
ఫుల్ హెచ్ డీ రిజల్యూషన్ , సిక్స్త్ జనరేషన్ కోర్ ఐ 5 ప్రాసెసర్,
5.59 ఎంఎం మందం,
309.6x210.9x148.8ఎంఎం డైమన్షన్స్
8జీబీ, 256జీబీ ఎక్స్ పాండబుల్
9.5 గంటల బ్యాటరీ లైఫ్, డాల్ బీ డిజిటల్ సరౌండ్ సౌండ్

మ్యాక్ బుక్ కంటే 11శాతం తక్కువ బాడీతో తమ నోట్ బుక్ ఉంటుందని కంపెనీ తెలిపింది. మ్యాక్ బుక్ తో పోలిస్తే బరువులో కూడా తక్కువే నని పేర్కొంది. ఎంఐ 1.35 గ్రా. బరువుంటే, మ్యాక్ 14.8 బరువుంటుందని తెలిపింది.

 

12.5 అంగుళాల మి నోట్ బుక్ ఎయిర్ ఫీచర్లు
 

12.5 అంగుళాల మి నోట్ బుక్ ఎయిర్ ఫీచర్లు

దీని ధర రూ. 35,300
ఇంటెల్ కోర్ ఎం 3 ప్రాసెసర్
12.9 ఎంఎం మందం
4జీబీ రాం, 128జీబీ ఎక్స్ పాండబుల్ జీబీ.
టైప్-సి యూఎస్బీ పోర్ట్,
3.5ఎంఎం హెడ్ ఫోన్ జాక్ , (నో ఈథర్నెట్ పోర్ట్, ఆప్టికల్ డ్రైవ్)
11.5 గంటల బ్యాటరీ లైఫ్
రెండో ఎస్ఎస్డీ స్లాట్ పాటు, 0.92కేజీ ల మ్యాక్ బుక్ 13.1ఎంఎం మందం కంటే సన్నగా ఉంటుందని, 1.07కేజీల మాత్రమే బరువు ఉంటుందని తెలిపింది.

Mi Notebook Pro ఫీచర్లు

Mi Notebook Pro ఫీచర్లు

కాగా Mi Notebook Proలో విండోస్ 10 ఓఎస్ తో పాటు గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ ఇచ్చింది. 15.6 ఇంచ్ డిస్ ప్లే తో ల్యాపీ వచ్చింది. ఇంటెలె లేటెస్ట్ 8th జనరేషన్ చిప్, Core I7 కాఫీ లేక క్వాడ్ కోర్ ప్రాసెసర్, NVidia Geforce Mx150 గ్రాఫిక్ కార్డు, 8జిబి/16జిబి DDR4 ర్యామ్, 2400MHz డ్యూయెల్ ఛానల్ ర్యామ్, సూపర్ కూలింగ్ సిస్టం, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డాల్బీ అట్మాస్ బిల్ట్ ఇన్ స్పీకర్స్, 1 ఎంపీ హెచ్ డి వెబ్ కాం, 1.95 కిలోల బరువు లాంటి ఫీచర్లు ఉన్నాయి. కనెక్టివిటీ విషయానికొస్తే 3 ఇన్ 1 ఎస్టీ స్లాట్, యూఎస్ బి టైప్ సీ, రెండు USB పోర్టులు , 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ ,60Wh లాంగ్ లైఫ్ బ్యాటరీ, 1సీ క్విక్ ఛార్జ్ ఆప్సన్ ఉంది.

ధర

ధర

ధరల విషయానికొస్తే మొత్తం మూడు వేరియంట్లలో ఈ ల్యాపీ వచ్చింది. ఇంటెల్ కోర్ ఐ5 కాఫీ లేక్ ప్రాసెసర్ 8 జిబి ర్యామ్ ధర రూ. 54,900
8th Gen ఇంటెల్ కోర్ ఐ7 ప్రాసెసర్ విత్ 8 జిబి ర్యామ్ వేరియంట్ ధర రూ. 62,900
8th Gen ఇంటెల్ కోర్ ఐ7 ప్రాసెసర్ విత్ 16 జిబి ర్యామ్ వేరియంట్ ధర రూ. 68,575

Most Read Articles
Best Mobiles in India

English summary
Xiaomi enters the gaming laptop market with GTX 1060 Mi Gaming Laptop More News at Gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X