జియోమీ మైప్యాడ్.. త్వరలో

|

భారత్‌లో మొట్టమొదటి సారిగా చైనా బ్రాండ్ జియోమీ తమ స్మార్ట్ మొబైలింగ్ అలానే పోర్టబుల్ కంప్యూటింగ్ ఉత్పత్తులను ఆవిష్కరించింది. మంగళవారం కొత్త ఢిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జియోమీ ఎమ్ఐ3, రెడ్ ఎమ్ఐ 1ఎస్, రెడ్ ఎమ్ఐ నోట్ వేరియంట్‌లలో మూడు స్మార్ట్‌ఫోన్‌లతో పాటు మైప్యాడ్ పేరుతో ఓ ట్యాబ్లెట్ పీసీని జియోమీ ప్రదర్శించింది. ముందు ప్రచురించిన కథనాల్లో జియోమీ ఎమ్ఐ3, రెడ్ ఎమ్ఐ 1ఎస్, రెడ్ ఎమ్ఐ నోట్‌లకు సంబంధించిన వివరాలను ప్రచురించటం జరిగింది. ఈ శీర్షికలో జియోమీ మైప్యాడ్ టాబ్లెట్‌కు సంబంధించిన స్పెసిఫికేషన్‌లను గిజ్‌బాట్ మీకు అందిస్తోంది...

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

యాపిల్ ఐప్యాడ్ మినీ కంప్యూటింగ్ ట్యాబ్లెట్‌కు పోటీగా విడుదలైన జియోమీ మైప్యాడ్ 7.9 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది (రిసల్యూషన్ సామర్థ్యం 2048 × 1536పిక్సల్స్, 4:3 కారక నిష్పత్తితో కూడిన 326 పీపీఐ పిక్సల్ డెన్సిటీ), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్. ఆండ్రాయిడ్ ఆధారిత ఎమ్ఐయూఐ యూజర్ ఇంటర్‌ఫేస్ పై ట్యాబ్లెట్ రన్ అవుతుంది. 2.2గిగాహెట్జ్ ఎన్-విడియా ప్రాసెసర్, 192 - కోర్ కెప్లర్ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 2జీబి ర్యామ్, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (సోనీ బీఎస్ఐ సెన్సార్, ఎఫ్/2.0 అపెర్చర్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఇంటర్నల్ మెమెరీ (8జీబి, 16జీబి), మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, వై-ఫై 802.11/b/g/n/ac, డ్యుయల్ బ్యాండ్ (2X2 MIMO), 6700 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ట్యాబ్లెట్ మందం 8.5 మిల్లీ మీటర్లు, బరువు 360 గ్రాములు.

జియోమీ మైప్యాడ్ ప్రత్యేకతలు

జియోమీ మైప్యాడ్ ప్రత్యేకతలు

శక్తివంతమైన 6700 ఎమ్ఏహెచ్ బ్యాటరీని జియోమీ మైప్యాడ్ టాబ్లెట్‌‌లో అమర్చారు.

జియోమీ మైప్యాడ్ ప్రత్యేకతలు

జియోమీ మైప్యాడ్ ప్రత్యేకతలు

2జీబి ర్యామ్ వ్యవస్థను జియోమీ మైప్యాడ్ ట్యాబ్లెట్‌లో ఏర్పాటు చేసారు.

 

జియోమీ మైప్యాడ్ ప్రత్యేకతలు

జియోమీ మైప్యాడ్ ప్రత్యేకతలు

7.9 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది (రిసల్యూషన్ సామర్థ్యం 2048 × 1536పిక్సల్స్, 4:3 కారక నిష్పత్తితో కూడిన 326 పీపీఐ పిక్సల్ డెన్సిటీ),

 

జియోమీ మైప్యాడ్ ప్రత్యేకతలు

జియోమీ మైప్యాడ్ ప్రత్యేకతలు

8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (సోనీ బీఎస్ఐ సెన్సార్, ఎఫ్/2.0 అపెర్చర్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

జియోమీ మైప్యాడ్ ప్రత్యేకతలు

జియోమీ మైప్యాడ్ ప్రత్యేకతలు

ఆండ్రాయిడ్ ఆధారిత ఎమ్ఐయూఐ యూజర్ ఇంటర్‌ఫేస్ పై ట్యాబ్లెట్ రన్ అవుతుంది. 2.2గిగాహెట్జ్ ఎన్-విడియా ప్రాసెసర్.

 

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X