భారత్‌లోకి సామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్3 సిరీస్‌

|

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ టెక్ దిగ్గజం సామ్‌సంగ్ తన ట్యాబ్లెట్ పీసీల పరిధిని మరింతగా విస్తరపంజేసే క్రమంలో గెలాక్సీ ట్యాబ్3 సిరీస్‌ను గురువారం ఇండియన్ మార్కెట్లో ఆవిష్కరించింది. ఈ సిరీస్‌లో భాగంగా 310, 311, 211 శ్రేణుల్లో గెలాక్సీ ట్యాబ్3 పీసీలు లభ్యంకానున్నాయి. గెలాక్సీ ట్యాబ్3 311 వర్షన్ 3జీ వాయిస్ ఇంకా డేటా సపోర్టును కలిగి ఉంటుంది (ధర రూ25,725).

 

మరో వేరియంట్ గెలాక్సీ ట్యాబ్3 310 వై-ఫై వర్షన్‌లో అందుబాటులో ఉంది(ధర రూ.24,945). మరో వర్షన్ గెలాక్సీ ట్యాబ్3 211 7 అంగుళాల స్ర్కీన్‌ను మాత్రమే కలిగి ఉంటుంది ధర రూ.17,745. జూలై 21 నుంచి ఈ ట్యాబ్లెట్ పీసీలు మార్కెట్లో లభ్యమవుతాయి. సామ్‌సంగ్ ఇండియా ఈ-స్టోర్, ఇన్ఫీబీమ్ వంటి ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లు గెలాక్సీ ట్యాబ్ 3 సిరీస్‌ ట్యాబ్లెట్ పీసీలకు సంబందించి ముందస్తు బుకింగ్‌లను స్వీకరిస్తున్నాయి.

గెలాక్సీ ట్యాబ్3 ఆవిష్కరణ కార్యక్రమానికి ప్రముఖ హీరోయిన్ యామీ గౌతమ్ ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఆ దృశ్యాలను క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు.

గెలాక్సీ ట్యాబ్ 3 వేడుకలో యామీ గౌతమ్

గెలాక్సీ ట్యాబ్ 3 వేడుకలో యామీ గౌతమ్

గెలాక్సీ ట్యాబ్ 3 వేడుకలో యామీ గౌతమ్

గెలాక్సీ ట్యాబ్ 3 వేడుకలో యామీ గౌతమ్

గెలాక్సీ ట్యాబ్ 3 వేడుకలో యామీ గౌతమ్

గెలాక్సీ ట్యాబ్ 3 వేడుకలో యామీ గౌతమ్

గెలాక్సీ ట్యాబ్ 3 వేడుకలో యామీ గౌతమ్

గెలాక్సీ ట్యాబ్ 3 వేడుకలో యామీ గౌతమ్

భారత్‌లోకి సామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్3 సిరీస్‌

గెలాక్సీ ట్యాబ్ 3 వేడుకలో యామీ గౌతమ్
 

గెలాక్సీ ట్యాబ్ 3 వేడుకలో యామీ గౌతమ్

గెలాక్సీ ట్యాబ్ 3 వేడుకలో యామీ గౌతమ్

గెలాక్సీ ట్యాబ్ 3 వేడుకలో యామీ గౌతమ్

గెలాక్సీ ట్యాబ్ 3 వేడుకలో యామీ గౌతమ్

గెలాక్సీ ట్యాబ్ 3 వేడుకలో యామీ గౌతమ్

గెలాక్సీ ట్యాబ్ 3 వేడుకలో యామీ గౌతమ్

గెలాక్సీ ట్యాబ్ 3 వేడుకలో యామీ గౌతమ్

గెలాక్సీ ట్యాబ్ 3 వేడుకలో యామీ గౌతమ్

గెలాక్సీ ట్యాబ్ 3 వేడుకలో యామీ గౌతమ్

గెలాక్సీ ట్యాబ్ 3 వేడుకలో యామీ గౌతమ్

భారత్‌లోకి సామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్3 సిరీస్‌

భారత్‌లోకి సామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్3 సిరీస్‌

భారత్‌లోకి సామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్3 సిరీస్‌

భారత్‌లోకి సామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్3 సిరీస్‌

గెలాక్సీ ట్యాబ్ 3 వేడుకలో యామీ గౌతమ్

గెలాక్సీ ట్యాబ్ 3 వేడుకలో యామీ గౌతమ్

భారత్‌లోకి సామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్3 సిరీస్‌

గెలాక్సీ ట్యాబ్ 3 వేడుకలో యామీ గౌతమ్

గెలాక్సీ ట్యాబ్ 3 వేడుకలో యామీ గౌతమ్

గెలాక్సీ ట్యాబ్ 3 వేడుకలో యామీ గౌతమ్

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X