Home
Computer

ఊహ కాదు నిజం ‘కంటిలో ఇంటర్నెట్’..?

By Super
You Could Soon Read Emails On Your Contact Lenses


లండన్: టెక్ విప్లవం కొత్త టర్న్ తీసుకోబోతుంది. సాంకేతిక పరిజ్ఞానంలో పెను మార్పులు స్పష్టమవుతున్నాయి. తాజాగా మొబైల్ ఫోన్లలోకి విస్తరించిన ఇంటర్నెట్ (అంతర్జాలం) మున్ముందు మానవుని కంటిని తాకనుంది. కళ్లకు పెట్టుకునే ‘కాంటాక్ట్ లెన్స్’లో ఇంటర్నెట్ కనెక్షన్‌ను ఏర్పాటు చేసే దిశగా అంతర్జాతీయ సాంకేతిక నిపుణుల బృందం పరిశోధనలు జరుపుతోంది.

ఈ రిసెర్చ్‌లో భాగంగా, చేతులు ఉపయోగించాల్సిన అవసరం లేకుండానే మెయిల్స్ చదువుకునే ప్రోటోటైప్ కాంటాక్ట్ లెన్స్‌ను రూపొందించామని వీరు ప్రకటించారు. సాధారణంగా కంటికి కనీస దూరంలో లేని వాటిని గుర్తించలేము. శాస్త్రవేత్తలు విస్తృతంగా పరిశోధనలు జరిపి అతి సన్నని కాంటాక్ట్ లెన్స్ ఉపయోగించడం ద్వారా ఈ సమస్యను అధిగమించారు. ఇటువంటి కాంటాక్ట్ లెన్స్‌ను ఉపయోగించడం వల్ల ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని హామీ ఇస్తున్నారు. ఈ బృందంలో అమెరికాలోని వాషింగ్టన్ యూనివర్శిటీ, ఫిన్‌లాండ్‌లోని అల్టో వర్శిటీకి చెందిన శాస్త్రవేత్తలు ఉన్నారు.

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X