Just In
- 3 hrs ago
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
- 8 hrs ago
గూగుల్, వాట్సాప్ లాగా Twitter లో కూడా పేమెంట్ ఫీచర్! వివరాలు!
- 10 hrs ago
Samsung కొత్త ఫోన్ లాంచ్ త్వరలోనే! అందుకే ఈ ఫోన్ ధర రూ.10000 తగ్గింది!
- 1 day ago
Oppo నుండి కొత్త టాబ్లెట్, లాంచ్ కు సిద్ధం! ఆన్లైన్ లో స్పెసిఫికేషన్లు లీక్ ..!
Don't Miss
- News
15 మంది ఐఏఎస్ అధికారుల బదిలీ: మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనర్‌గా భారతి
- Lifestyle
తలనొప్పి మరియు డయాబెటిస్ కి మధ్య సంబంధం ఉందా? కారణాలేంటో ఇక్కడ తెలుసుకోండి
- Sports
పిచ్‌ది ఏముందన్నా.. మనలో దమ్ముండాలి: సూర్యకుమార్ యాదవ్
- Finance
fiscal deficit fy23: ఇదీ ఈ ఏడాది ఖర్చు, ఆదాయం.. మరి లోటు మాటేమిటి ?
- Movies
Taraka Ratna Health: తారకరత్న సిటీ స్కాన్ రిపోర్టులో కీలక విషయాలు.. బ్రెయిన్లో అలాంటి సమస్య
- Automobiles
అమరేంద్ర బాహుబలి ప్రభాస్ కాస్ట్లీ కారులో కనిపించిన డైరెక్టర్ మారుతి.. వీడియో వైరల్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
ఈమెయిల్ అకౌంట్ హ్యాకింగ్‌కు గురైతే ..?
ఇంటర్నెట్ వినియోగం మరింత విస్తృతమైన నేపధ్యంలో హ్యాకింగ్ భూతం రోజురోజుకు బెంబేలెత్తిస్తోంది. నెటిజనులు కీలక సమాచారాన్ని టార్గెట్ చేస్తున్న సైబర్ నేరగాళ్లు రకరకాల మాల్వేర్ లను సృష్టిస్తున్నారు. ఈమెయిల్ అకౌంట్ హ్యాకింగ్‌కు గురైన వ్యవహరించాల్సిన సూచనలను మీతో షేర్ చేసుకుంటున్నాం....

మీ ఈమెయిల్ ప్రొవైడర్ నిబంధనలను అనుసరించండి: ఈమెయిల్ అకౌంట్‌లు హ్యాకింగ్‌కు గురైన సమయంలో అనుసరించిల్సానూ సూచనలకు సంబంధించి ఆయా ఈమెయిల్ ప్రొవైడర్లు ప్రత్యేక సైట్ ఇన్ఫర్మేషన్‌ను తమ మెయిల్ పేజీలో పొందుపరచటం జరిగింది. యాహూ, జీమెయిల్, అవుట్‌లుక్ డాట్ కామ్ యూజర్లు ఆయా ప్రొవైడర్ల సూచనలను తప్పనిసరిగా అనుసరించాలి.
ఈ-మెయిల్ ప్రొవైడర్ టెక్నికల్ డిపార్ట్‌మెంట్‌కు ఫోన్ చేయండి: మీ ఈ-మెయిల్ అకౌంట్ హ్యాకింగ్‌కు గురైందన్న సమాచారాన్ని సదరు ఈ-మెయిల్ ప్రొవైడర్ టెక్నీకల్ విభాగానికి చెందిన కస్టమర్ కేర్‌కు ఫోన్ ద్వారా అందించండి.
ఫ్యామీలీ, బంధువులు ఇంకా స్నేహితులను అప్రమత్తం చేయండి: మీ ఈ-మెయిల్ అకౌంట్ హ్యాకింగ్‌కు గురైందన్న వార్త తెలిసిన వెంటనే ఆ సమాచారాన్ని మీ కుటుంబ సభ్యులు, బంధువులు ఇంకా మిత్రులకు తెలియజేయండి. లేకుంటే హ్యాకర్లు మీ పేరుతో వారిని మోసగించే అవకాశం ఉంది.
పర్సనల్ ఈమెయిల్ సెట్టింగ్‌లను పరిశీలించుకోండి:
మీ ఈ-మెయిల్ అకౌంట్ హ్యాకింగ్‌కు గురైందన్న విషయం తెలిసిన వెంటనే, సదరు ఈ మెయిల్‌కు సంబంధించి పర్సనల్ ఈమెయిల్ సెట్టింగ్స్‌లోకి ప్రవేశించి ఫార్వోడింగ్ పాలసీలకు సంబంధించిన సెట్టింగ్‌లను పరీక్షించండి. లేకుంటే హ్యాకర్లు మీకు వచ్చే ముఖ్యమైన మెయిల్స్ వివరాలు తమకు అందేవిధంగా పాలసీ సెట్టింగ్‌లను మార్చే అవకాశం ఉంది.
మీ పాస్‌వర్డ్ లేదా యూజర్ ఐడీని మార్చి వేయండి: మీ ఈమెయిల్ అకౌంట్ హ్యాకింగ్‌కు గురైందన్న విషయం తెలిసిన వెంటనే, సదరు ఈమెయిల్‌కు సంబంధించి యూజర్ ఐడీతో పాటు పాస్‌వర్డ్‌లను మార్చి వేయండి.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470