ఆకర్షణీయమైన స్వీయచిత్రాల కోసం..సెల్ఫీ బ్రష్

Posted By:

యాపిల్ ఐఫోన్ యూజర్లు తమ సెల్ఫీలను మరింత ఆకర్షణీయంగా చిత్రీకరించుకునేందుకు సెల్ఫీ బ్రష్ ఐఫోన్ కేస్ మార్కెట్లో విడుదలైంది. ఐఫోన్ 5, ఐఫోన్ 5ఎస్ వర్షన్‌లను సపోర్ట్ చేస్తుంది. ఈ వినూత్న సెల్ఫీ బ్రష్ ఐఫోన్ కేస్‌తో సెల్ఫీలను చిత్రీకరించుకునే ముందు జుట్టును సరిచేసే దువ్వెనలా ఉపయోగించుకోవచ్చు. ఈ సెల్ఫీ బ్రష్ ద్వారా యాపిల్ యూజర్లు సెల్ఫీలను అందమైన కోణంలో చిత్రీకరించుకోవచ్చని సెల్ఫీ బ్రష్ కంపెనీ తెలిపింది. ఈ బ్రష్ ధర 19.99 డాలర్లు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆకర్షణీయమైన సెల్ఫీ చిత్రాల కోసం..సెల్ఫీ బ్రష్

ఆకర్షణీయమైన సెల్ఫీ చిత్రాల కోసం..సెల్ఫీ బ్రష్

ఆకర్షణీయమైన సెల్ఫీ చిత్రాల కోసం..సెల్ఫీ బ్రష్

యాపిల్ ఐఫోన్ యూజర్లు తమ సెల్ఫీలను మరింత ఆకర్షణీయంగా చిత్రీకరించుకునేందుకు సెల్ఫీ బ్రష్ ఐఫోన్ కేస్ మార్కెట్లో విడుదలైంది.

ఆకర్షణీయమైన సెల్ఫీ చిత్రాల కోసం..సెల్ఫీ బ్రష్

ఆకర్షణీయమైన సెల్ఫీ చిత్రాల కోసం..సెల్ఫీ బ్రష్

ఆకర్షణీయమైన సెల్ఫీ చిత్రాల కోసం..సెల్ఫీ బ్రష్

ఈ వినూత్న సెల్ఫీ బ్రష్ ఐఫోన్ కేస్‌తో సెల్ఫీలను చిత్రీకరించుకునే ముందు జుట్టును సరిచేసే దువ్వెనలా ఉపయోగించుకోవచ్చు.

ఆకర్షణీయమైన సెల్ఫీ చిత్రాల కోసం..సెల్ఫీ బ్రష్

ఆకర్షణీయమైన సెల్ఫీ చిత్రాల కోసం..సెల్ఫీ బ్రష్

ఐఫోన్ 5, ఐఫోన్ 5ఎస్ వర్షన్‌లను సెల్ఫీ బ్రష్ సపోర్ట్ చేస్తుంది.

ఆకర్షణీయమైన సెల్ఫీ చిత్రాల కోసం..సెల్ఫీ బ్రష్

ఆకర్షణీయమైన సెల్ఫీ చిత్రాల కోసం..సెల్ఫీ బ్రష్

ఈ సెల్ఫీ బ్రష్ ద్వారా యాపిల్ యూజర్లు సెల్ఫీలను అందమైన కోణంలో చిత్రీకరించుకోవచ్చని సెల్ఫీ బ్రష్ కంపెనీ తెలిపింది. ఈ బ్రష్ ధర 19.99 డాలర్లు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Your Selfies With This Selfie Brush. Read more in Telugu Gizbot.........
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting