కారు ప్రమాదంలో ప్రముఖ హీరో దుర్మరణం.. యూట్యూబ్‌లో ఆ వీడియో!!

Posted By:

కారు ప్రమాదంలో హీరో దుర్మరణం.. యూట్యూబ్‌లో ఆ వీడియో!!

ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సిరీస్ చిత్రాలతో ప్రముఖ హీరోగా పేరొందిన హాలివుడ్ నటుడు పాల్ వాకర్ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. లాస్ ఏంజిల్స్‌లో శనివారం తన చారిటీకి సంబంధించిన పనులను చక్కబెట్టుకుని మిత్రునితో కలిసి కారులో ఇంటికి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

కారును పాల్ స్నేహితుడు అతివేగంగా డ్రైవ్ చేయటం కారణంగానే అదుపుతప్పి చెట్టుకు ఢీ కొట్టినట్లు అధికారుల తమ దర్యాప్తులో భాగంగా నిర్థారించుకున్నారు. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించినట్లు లాస్ ఏంజిల్స్ పోలీసులు ధృవీకరించారు.

ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాన్ని సమీపంలోని నిఘా కెమెరా రికార్డ్ చేసింది. ఆ వీడియో ఫుటేజ్ ఇప్పుడు యూట్యూబ్‌లో వైరల్‌గా మారింది.

<center><center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/l4B44E6dkSU?feature=player_embedded" frameborder="0" allowfullscreen></iframe></center></center>

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot