నాజూకైన కంప్యూటింగ్!!

Posted By: Prashanth

నాజూకైన కంప్యూటింగ్!!

 

కంప్యూటర్ల తయారీ సంస్థ జింగ్ లైఫ్ Z97T పేరుతో స్లిమ్మెస్ట్ టాబ్లెట్ కంప్యూటర్ ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. 3జీ నెట్ వర్క్ ను సపోర్ట్ చేసే ఈ ఆండ్రాయిడ్ పీసీ అత్యాధునిక స్పెసిఫికేషన్ లను కలిగి ఉంది. 3జీ మొబైల్ సిమ్ కార్డ్ లును ఈ టాబ్లెట్ సపోర్ట్ చేస్తుంది. ఈ డివైజ్ మందం కేవలం 9.1 మిల్లీ మీటర్లు.

ఇతర ఫీచర్లు పరిశీలిస్తే....

* 9.7 అంగుళాల టచ్ స్ర్కీన్ డిస్ ప్లే,

* 1జిగాహెడ్జ్ ప్రాసెసర్,

* 3జీ కనెక్టువిటీ,

* ఆండ్రాయిడ్ జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,

* ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (లైవ్ వీడియో ఛాటింగ్ కోసం),

* హెచ్ డిఎమ్ఐ పోర్టు

* బ్లూటూత్, వైఫై, యూఎస్బీ,

* హై క్వాలిటీ ఆడియో ప్లేయర్ మరియు వీడియో ప్లేయర్,

* ధర అంచనా రూ.21,000.

ప్రస్తుతానికి ఆండ్రాయిడ్ జింజర్ బెడ్ ఆపరేటింగ్ సిస్టం పై కొనసాగుతన్న ఈ టాబ్లెట్ ఓఎస్‌ను త్వరలో ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్‌కు అప్‌డేట్ చేయునున్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot