జెన్ అల్ట్ర్రాట్యాబ్ ఏ700.. ‘3జీ ట్యాబ్లెట్ +3జీ స్మార్ట్‌ఫోన్’

Posted By: Super

 జెన్ అల్ట్ర్రాట్యాబ్ ఏ700.. ‘3జీ ట్యాబ్లెట్ +3జీ స్మార్ట్‌ఫోన్’

 

దేశీయ బ్రాండ్ జెన్ మొబైల్స్,  అల్ట్ర్రాట్యాబ్ ఏ700 పేరుతో  సిమ్‌కార్డ్ స్లాట్‌తో కూడిన సరికొత్త  ఆండ్రాయిడ్ ఐసీఎస్ ట్యాబ్లెట్‌ను అందుబాటులోకి తెచ్చింది. ధర రూ.9,499. ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ ‘హోమ్‌షాప్18’ ఈ సరికొత్త గాడ్జెట్‌ను విక్రయిస్తోంది.

స్పెసిఫికేషన్‌లు:

డిస్‌ప్లే:  7 అంగుళాల 5 పాయింట్ మల్టీ-టచ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే,

ప్రాసెసర్ ఇంకా స్టోరేజ్: 1.2గిగాహెడ్జ్ ఆర్మ్‌కార్టెక్స్ ఏ8 ప్రాసెసర్, 512ఎంబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్  ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకోవచ్చు.

ఆపరేటింగ్ సిస్టం:  ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,

కెమెరా: 1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),

కనెక్టువిటీ:  వై-ఫై, 3జీ వయా డాంగిల్,  సిమ్ సపోర్ట్,   వాయిస్ కాలింగ్ ఇంకా బ్లూటూత్,

బ్యాటరీ: 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, బ్యాకప్ వివరాలు తెలియాల్సి ఉంది.

ధర ఇతర వివరాలు: ఈ 3జీ ట్యాబ్లెట్‌ను ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ హోమ్ షాప్18 రూ.9,499కి ఆఫర్  చేస్తోంది.

స్మార్ట్‌ఫోన్స్.. ట్యాబ్లెట్స్ (కొత్త రిలీజ్‌లు)!

జెన్ అల్ట్ర్రాట్యాబ్ ఏ700కు పోటీదారుగా భావిస్తున్న మైక్రోమ్యాక్స్ ఫన్‌బుక్ టాక్ కీలక స్పెసిఫికేషన్‌లు:

7 అంగుళాల కెపాసిటివ్ టీఎఫ్టీ ఎల్‌సీడీ మల్టీ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్800× 480పిక్సల్స్),

1గిగాహెడ్జ్ కార్టెక్స్ ఏ8 ప్రాసెసర్,

ఆండ్రాయిడ్ వీ4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,

512ఎంబీ ర్యామ్,

4జీబి ఇంటర్నల్ మెమెరీ,

32జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమెరీ,

0.3 మెగాపిక్సల్ వీజీఏ కెమెరా,

యూఎస్బీ వీ2.0,

మినీ హెచ్‌డిఎమ్ఐ పోర్ట్,

వై-ఫై 802.11 బి/జి/ఎన్,

గ్రావిటీ సెన్సార్, యాక్సిలరోమీటర్ సెన్సార్,

2800ఎమ్ఏహెచ్ బ్యాటరీ(టాక్‌టైమ్ 5 గంటలు, స్టాండ్‌బై టైమ్ 5 గంటలు).

చెత్త ఫోన్‌లు (ఫోటోలు)!

Read in English

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot