oi
-Prashanth
ప్రముఖ ఐటీ కంపెనీ జెన్ ఫోకస్ సరికొత్త టాబ్లెట్ ను మంగళవారం ఆవిష్కరించింది. మోడల్ నెంబరు ‘మై జెన్ టాబ్ 773బి’. ధర రూ.9,930. ఫీచర్లు: 7 అంగుళాల కెపాసిటివ్ 5 పాయింట్ టచ్ స్ర్కీన్(రిసల్యూషన్ 800 x 400పిక్సల్స్), బాక్స్ చిప్ ఏ10 చిప్ సెట్, మాలీ 400 గ్రాఫిక్స్, 512ఎంబీ డీడీఆర్3 ర్యామ్, ఆండ్రాయిడ్ 4.0 ఆకా ఐస్ క్రీమ్ శాండ్ విచ్ ఆపరేటింగ్ సిస్టం, 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, 32జీబి ఎక్ప్ ప్యాండబుల్ మెమరీ వయా మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్, యూఎస్బీ, హెచ్ డిఎమ్ ఐ టీవీ అవుట్, 3200ఎమ్ఏహెచ్ బ్యాటరీ బ్యాకప్ (4 గంటల వై-ఫై బ్రౌజింగ్, 5 గంటల వీడియో గేమింగ్). ప్రీలోడెడ్ అప్లికేషన్స్: డిక్షనరీ, క్యాలక్యులేటర్, 3డి గేమ్స్, ఆండ్రాయిడ్ అప్లికేషన్స్.
Best Mobiles in India
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470
టెక్నాలజీ న్యూస్ కొత్త అప్డేట్స్ గిజ్బాట్ నుండి పొందండి
Allow Notifications
You have already subscribed