Home
Computer

మినీ కంప్యూటర్లు వచ్చేసాయోచ్..!!!!

By Prashanth
Zotac


అంతర్జాతీయంగా గ్రాఫిక్ కార్డ్ సెగ్మెంట్ లో ప్రాచుర్యం సంపాదించిన ‘జొటాక్’ వినూత్నకతకు పెద్ద పీట వేస్తూ మినీ కంపూటర్ లను వృద్ధి చేసింది. డిజిటల్ సెట్ టాప్ బాక్స్ నమూనాను పోలి ఉండే ఈ కంప్యూటింగ్ డివైజ్ లు టెక్నాలజీ ఏ మేరకు ఎదిగిందో సూచిస్తాయి.

ఇటీవల నిర్వహించిన ‘కన్సూమర్ ఎలక్ట్రానిక్ షో’లో జొటాక్ ఈ సెకండ్ జనరేషన్ ZBOX మినీ పీసీలను మూడు మోడల్స్ లో ఆవిష్కరించింది. ZBOX ఐడీ 81, ఐడీ 80, ఏడీ 04 నమూనాలలో ఈ డివైజ్ లు విడుదల కానున్నాయి. వీటి ప్రధాన ఫీచర్లను క్లుప్తంగా పరిశీలిద్దాం...

ZBOX ID 81:

* శక్తివంతమైన ఇంటెల్ కోర్ క్లెలిరాన్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్ ను ఈ పీసీలో దోహదం చేశారు. * ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ వ్యవస్థ, * హెచ్డీఎమ్ఐ, డివీఐ పోర్ట్స్, * వై-ఫై , * బ్లూటూత్ 3.0, * ఐఆర్ రిమోట్,

రెండు వర్షన్ లలో ఈ పీసీ లభ్యం కానుంది. సాధారణ వర్షన్ లో మెమరీ, హార్డ్ డిస్క్ లు ఉండవు. ప్లస్ వర్షన్ లో 2జీబి ర్యామ్, 320 జీబి హార్డ్ డిస్క్ లను లోడ్ చేస్తారు. సాధారణ వర్షన్ ధర రూ.13,333, ప్లస్ వర్షన్ ధర రూ.19,999.

ZBOX ID 80:

* డ్యూయల్ కోర్ ఇంటెల్ ఆటమ్ ప్రాసెసర్ (క్లాక్ స్పీడ్ 2.13 GHz),* ఎన్ - విడియా గ్రాఫిక్ వ్యవస్థ, * 512 MB DDR3 టైప్ వీడియో మెమరీ, * హెచ్డీఎమ్ఐ, డివీఐ పోర్ట్స్, * వై-ఫై , * బ్లూటూత్ 3.0,* ఐఆర్ రిమోట్,

రెండు వర్షన్ లలో ఈ పీసీ లభ్యం కానుంది. సాధారణ వర్షన్ లో మెమరీ, హార్డ్ డిస్క్ లు ఉండవు. ప్లస్ వర్షన్ లో 2జీబి ర్యామ్, 320 జీబి హార్డ్ డిస్క్ లను లోడ్ చేస్తారు. సాధారణ వర్షన్ ధర రూ.14,555, ప్లస్ వర్షన్ ధర రూ.19,999.

ZBOX AD04:

* శక్తివంతమైన AMD డ్యూయల్ కోర్ ప్రాసెసర్ (క్లాక్ స్పీడ్ 1.65 GHz),* ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ వ్యవస్థ, * హెచ్డీఎమ్ఐ, డివీఐ పోర్ట్స్, * వై-ఫై , * బ్లూటూత్ 3.0, * ఐఆర్ రిమోట్.

రెండు వర్షన్ లలో ఈ పీసీ లభ్యం కానుంది. సాధారణ వర్షన్ లో మెమరీ, హార్డ్ డిస్క్ లు ఉండవు. ప్లస్ వర్షన్ లో 2జీబి ర్యామ్, 320 జీబి హార్డ్ డిస్క్ లను లోడ్ చేస్తారు. సాధారణ వర్షన్ ధర రూ.16,999. ప్లస్ వర్షన్ ధర రూ.24,555.

More from GizBot

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X