దూకేందుకు సిద్ధంగా ఉన్న ‘హాట్ బ్రాండ్’!!!

Posted By: Staff

దూకేందుకు సిద్ధంగా ఉన్న ‘హాట్ బ్రాండ్’!!!

 

ఇటీవల నిర్వహించిన కన్స్యూమర్ ఎలక్ర్టానిక్స్ ఎగ్జిబిషన్‌లో పలు ఉన్నత శ్రేణి స్మార్ట్ ఫోన్‌లతో పాటు టాబ్లెట్ కంప్యూటర్‌లను ఆవిష్కరించారు. ఉత్తమ బ్రాండ్‌లలో ఒకటైన జడ్‌టీఈ (ZTE) ఈ ప్రదర్శనను పురస్కరించుకుని ‘టీ98’ మోడల్‌లో అత్యుత్తమ టాబ్లెట్ కంప్యూటర్‌ను డిజైన్ చేసింది.

ఆకర్షణీయమైన లుక్‌తో స్టైలిష్‌గా రూపుదిద్దుకున్న ఈ డివైజ్ పని విషయంలోనూ అంతే సమర్ధత ప్రదర్శిస్తుంది. శక్తివంతమైన ఎన్విడియా టెగ్రా 3 క్వాడ్ కోర్ ప్రాసెసర్‌ను టాబ్లెట్‌లో దోహదం చేశారు. ఈ ప్రాసెసింగ్ వ్యవస్థ వేగవంతమైన పనితీరును కలిగి కంప్యూటింగ్ లావాదేవీలను సెకన్ల వ్యవధిలో చక్కబెడుతుంది. 7 అంగుళాల మన్నికైన డిస్10:03 AM 1/18/2012 ‌ప్లే స్టాండర్డ్ స్వభావాన్ని కలిగి ఉంటుంది. హై రిసల్యూషన్‌తో కూడిన కెమెరా వ్యవస్థను పీసీలో అనుసంధానం చేశారు. ఈ డివైజ్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు అతి త్వరలోనే వెల్లడవుతాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot