‘2012’లో ముహూర్తం ఖరార్..?

By Super
|
ZTE


ఆడ్వాన్సుడ్ అప్లికేషన్లతో ప్రముఖ కంప్యూటింగ్ పరికరాల తయారీదారు ‘ZTE’ రూపొందిస్తున్న టాబ్లెట్ పీసీ ‘V55’ను 2012 ప్రధమాంకంలో విడుదల చేసేందుకు సన్నహాలు ఊపందుకున్నాయి. విడుదలకు సంబంధించి ‘ZTE’ సంస్థ ఎటువంటి అధికారక ప్రకటన వెలువరించినప్పటికి మార్కెట్లో సంబంధిత సమాచారం హల్ చల్ చేస్తుంది.

విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ‘టాబ్లెట్ V55’ ఫీచర్లు క్లుప్తంగా:

- ఆండ్రాయిడ్ హనీకూంబ్ ఆపరేటింగ్ సిస్టం,

- వెడల్పు పరిమాణం కలిగిన శక్తివంతమైన 7 అంగుళాల డిస్ ప్లే,

- సింగిల్ కోర్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగెన్ SoC ప్రాసెసర్,

- 512 ఎంబీ ర్యామ్,

- 10 అంగుళాల డిస్ ప్లే వేరియంట్లో ‘టాబ్లెట్ V55’ను ప్రవేశపెట్టనున్నట్లు రూమర్స్ వ్యక్తమవుతున్నాయి.

ధర మరియు ఇతర స్పెసిఫికేషన్లకు సంబంధించి పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X