విడుదల ‘2012’..?

Posted By: Staff

విడుదల ‘2012’..?

 

ఆడ్వాన్సుడ్ అప్లికేషన్లతో  ప్రముఖ కంప్యూటింగ్ పరికరాల తయారీదారు  ‘ZTE’ రూపొందిస్తున్న  టాబ్లెట్ పీసీ  ‘V55’ను  2012 ప్రధమాంకంలో విడుదల చేసేందుకు సన్నహాలు ఊపందుకున్నాయి. విడుదలకు సంబంధించి  ‘ZTE’ సంస్థ ఎటువంటి  అధికారక ప్రకటన వెలువరించినప్పటికి మార్కెట్లో సంబంధిత సమాచారం హల్ చల్ చేస్తుంది.

‘ZTE V55’ ముఖ్య  ఫీచర్లు:

* ఆండ్రాయిడ్ హనీకూంబ్ ఆపరేటింగ్ సిస్టం, *  శక్తివంతమైన  7 అంగుళాల  డిస్ ప్లే,  *  సింగిల్ కోర్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగెన్  SoC ప్రాసెసర్, * 512 ఎంబీ ర్యామ్,

10 అంగుళాల డిస్‌ప్లే వేరియంట్లో  ‘టాబ్లెట్ V55’ను ప్రవేశపెట్టనున్నట్లు రూమర్స్ వ్యక్తమవుతున్నాయి. ధర మరియు ఇతర స్పెసిఫికేషన్లకు  సంబంధించి పూర్తి  వివరాలు  త్వరలో  తెలుస్తాయి.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting