ఇద్దరు యమా హాట్!!

By Prashanth
|
ZTE V96 and ZTE V9S


రెండు అత్యుత్తమ టాబ్లెట్ కంప్యూటర్‌ల విడుదలకు సంబంధించి ZTE సంస్ధ మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ ద్వారా ఓ ప్రకటనను వెలవరించింది. జడ్‌టీఈ వీ96, వీ9ఎస్ నమూనాలలో రెండు టాబ్లెట్ పీసీలను కంపెనీ డిజైన్ చేసిన విషయం తెలసిందే. ఏప్రిల్, జూన్ మధ్య కాలంలో ఈ గ్యాడ్జెట్‌లను ఎంపిక చేసుకున్న వ్యాపార కేంద్రాల్లో విడుదల చేస్తారు. ఆకట్టకునే స్పెసిఫికేషన్‌లతో పాటు వెరైటీ ఫీచర్లను ఈ డివైజ్‌లో పొందుపరిచారు.

ఫీచర్లు టాబ్లెట్ వారీగా:

జడ్‌టీఈ వీ96:

* 10.1 అంగుళాల మల్టీ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 800 x 1280 పిక్సల్స్),

* 5 మెగా పిక్సల్ కెమెరా (ఆటో ఫోకస్, జియో ట్యాగింగ్),

* 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా (ప్రత్యక్ష వీడియో ఛాటంగ్ కోసం),

* వీడియో రికార్డింగ్ సౌలభ్యత,

* వై-ఫై Wi-Fi 802.11, జీపీఆర్ఎస్, ఎడ్జ్ (వేగవంతమైన నెట్ బ్రౌజింగ్ కోసం),

* బ్లూటూత్ (డేటా షేరింగ్ కోసం),

* యూఎస్బీ కనెక్టువిటీ,

* ఇంటర్నల్ మెమెరీ 16జీబి,

* ర్యామ్ సామర్ధ్యం 1జీబి,

* క్వాల్కమ్ MSM8960 స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్,

* డ్యూయల్ కోర్ 1.7 GHz స్కార్పియన్ ప్రాసెసర్,

* అడిర్నో 220 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,

* నెట్‌వర్క్ సపోర్ట్ (2జీ, 3జీ, 4జీ),

* ఉత్తమ క్వాలిటీ ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, ఎఫ్ఎమ్ రేడియో,

* ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం.

జడ్‌టీఈ వీ9ఎస్:

* 10.1 అంగుళాల మల్టీ టచ్ స్ర్కీన్ (రిసల్యూషన్ 800 x 1280 పిక్సల్స్), * 5 మెగా పిక్సల్ కెమెరా (ఆటోఫోకస్, జియో ట్యాగింగ్), * 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా (ప్రత్యక్ష వీడియో ఛాటంగ్ కోసం), * వీడియో రికార్డింగ్ సౌలభ్యత, * వై-ఫై Wi-Fi 802.11, జీపీఆర్ఎస్, ఎడ్జ్ (వేగవంతమైన నెట్ బ్రౌజింగ్ కోసం), * బ్లూటూత్ (డేటా షేరింగ్ కోసం), * యూఎస్బీ కనెక్టువిటీ, * ఇంటర్నల్ మెమెరీ 16జీబి, * ర్యామ్ సామర్ధ్యం 1జీబి, * క్వాల్కమ్ MSM8260 స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్, * డ్యూయల్ కోర్ 1.2 GHz స్కార్పియన్ ప్రాసెసర్, * అడిర్నో 220 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, * నెట్‌వర్క్ సపోర్ట్ (2జీ, 3జీ), * ఉత్తమ క్వాలిటీ ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, * ఆండ్రాయిడ్ 3.2 హనీకూంబ్ ఆపరేటింగ్ సిస్టం.

ఈ రెండు టాబ్లెట్‌లలో పలు ఫీచర్లు సమాన ప్రాతిపదికను కలిగి ఉన్నప్పటికి నెట్‌వర్క్ సపోర్ట్, ఆపరేటింగ్ సిస్టం, చిప్‌సెట్ అదేవిధంగా ప్రాసెసర్ విషయంలో తేడాలను గమనించవచ్చు. వీటి ధర ఇతర వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X