లుక్‌ను పరీక్షించుకోనున్న ‘జడ్‌టీఈ’!!!

Posted By: Super

లుక్‌ను పరీక్షించుకోనున్న ‘జడ్‌టీఈ’!!!

 

లక్ట్రానిక్ గ్యాడ్జెట్ల తయారీదారు జడ్‌టీఈ(ZTE) టాబ్లెట్ కంప్యూటర్ల పరిశ్రమలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. . తక్కువ ధరకే మన్నికైన ఉత్పత్తులను డిజైన్ చేసే ఈ చైనా బ్రాండ్ 7 అంగుళాల వేరింయంట్ లో సొగసరి  కంప్యూటింగ్ టాబ్లెట్ ను కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ షోలో ప్రదర్శించింది. ఆండ్రాయిడ్ లేటెస్ట్ వర్షన్ ఐస్ క్రీమ్ శాండ్ విచ్ ఆపరేటింగ్ సిస్టం పై ఈ డివైజ్ రన్ అవుతుంది. నిక్షిప్తం చేసిన శక్తివంతమైన టెగ్రా 3 ప్రాసెసర్ ఆపరేటింగ్ సిస్టంకు మరింత బలం చేకూరుస్తుంది. ఈ రెండు ఫీచర్ల కలయకతో  టాబ్లెట్ పనితీరు మరింత వేగవంతంగా  ఉంటుంది. డిస్ ప్లే రిసల్యూషన్ 1280 X 800. ఈ డివైజ్ ధర ఇతర స్పెసిఫికేషన్ లకు సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot