జింక్ జడ్99... సరికొత్త వాయిస్ కాలింగ్ టాబ్లెట్!

Posted By: Prashanth

జింక్ జడ్99... సరికొత్త వాయిస్ కాలింగ్ టాబ్లెట్!

 

దేశీయ టాబ్లెట్ తయారీ సంస్థ జింక్ (Zync) పటిష్టమైన హార్డ్‌వేర్ కాన్ఫిగరేషన్‌లతో కూడిన 2జీ టాబ్లెట్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. మోడల్ ‘జింక్ జడ్99’ (Zync Z99). ఈ 2జీ కాలింగ్ డివైజ్ ధర రూ.6,990. డేటా‌కార్డ్‌ల ద్వారా 3జీ కనెక్టువిటీ సాధ్యమవుతుంది.

స్పెసిఫికేషన్‌లు:

7 అంగుళాల డిస్‌ప్లే,

రిసల్యూషన్ 480 x 800పిక్సల్స్,

5 పాయింట్ సెన్సిటివ్ టచ్ ఇన్‌పుట్ సిస్టం,

1.2గిగాహెడ్జ్ సింగిల్ కోర్ ప్రాసెసర్,

ఆండ్రాయిడ్ ఐసీఎస్ ఆపరేటింగ్ సిస్టం,

512ఎంబి ర్యామ్,

4జీబి ఇన్-బుల్ట్ మెమెరీ,

మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఇంకా రేర్ కెమెరా,

3జీ వయా డాంగిల్, వాయిస్ కాలింగ్ ఫీచర్ (సిమ్ స్లాట్),

బిగ్‌ఫ్లిక్స్ అప్లికేషన్.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot