అమెజాన్ బ్యాక్ టూ స్కూల్ సేల్స్ లో ల్యాప్‌టాప్ల కొనుగోలుపై భారీ డిస్కౌంట్ ఆఫర్లు

ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తన యొక్క సైట్ లో ఆన్‌లైన్ షాపింగ్ వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు ఎదో ఒక సేల్స్ ని నిర్వహిస్తోంది. ఆన్‌లైన్ ద్వారా కొనుగోలు చేయడానికి కస్టమర్‌ల కోసం అమెజాన్ అన్ని రకాల వస్తువులను అందుబాటులోకి తీసుకొని వస్తుంది. కాలేజీలు మరియు స్కూల్స్ రీఓపెన్ అవుతున్న సందర్భంగా మీ పిల్లల కోసం మంచి ల్యాప్‌టాప్ ను కొనుగోలు చేయాలని చూస్తుంటే కనుక వారికి మంచి బ్రాండ్ కి చెందిన ల్యాప్‌టాప్లను అమెజాన్ లో డిస్కౌంట్ ధరతో పాటుగా క్యాష్ బ్యాక్లను కూడా పొందవచ్చు.

 
అమెజాన్ బ్యాక్ టూ స్కూల్ సేల్స్ లో ల్యాప్‌టాప్ల కొనుగోలుపై ఆఫర్లు...

ఇప్పుడు అమెజాన్ 40% వరకు డిస్కౌంట్ ఆఫర్లతో ల్యాప్‌టాప్లను అందిస్తుంది. ల్యాప్‌టాప్లను ఎంచుకునే వారు కంపెనీలను ఎంచుకోవడానికి ముందుగా అవి ఎటువంటి ఫీచర్లతో లభిస్తున్నాయో తెలుసుకోవడం మంచిది. ఈ విక్రయ సమయంలో అమెరికన్ ఎక్సప్రెస్ కార్డ్ మరియు బ్యాంక్ అఫ్ బరోడా బ్యాంక్ మరియు ఎంపిక చేసిన మరికొన్ని బ్యాంకుల యొక్క క్రెడిట్ మరియు డెబిట్ కార్డులను ఉపయోగించి కొనుగోలు చేసే వారికి 10% వరకు ఇన్స్టెంట్ తగ్గింపును అందిస్తుంది. అదనంగా నో-కాస్ట్ EMI ఎంపికలు కూడా ఉన్నాయి. వీటి గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ASUS Vivobook 15 (2022)

ASUS VivoBook 15 (2021) Intel Core i5-1035G1 10th Gen, 15.6"(39.62cms) FHD Thin and Light Laptop (8GB RAM/512GB + 32GB Optane Memory/Windows 11/Office 2021/Silver/1.8 Kg), X515JA-EJ562WS
₹46,990.00
₹62,990.00
25%

ASUS Vivobook 15 (2022) ల్యాప్‌టాప్ అమెజాన్ లో ఇప్పుడు రూ.57,999 ధర వద్ద లభిస్తుంది. ఇది 15.6" (39.62 సెం.మీ.) FHD డిస్ప్లైను కలిగి ఉంది. అలాగే ఇది ఇంటెల్ కోర్ i5-1240P 12వ జెన్ ద్వారా రన్ అవుతూ 8GB/512GB SSD/Iris Xe గ్రాఫిక్స్/Windows 11/Office ఫీచర్లతో ప్యాక్ చేయబడి లభిస్తుంది. Windows 11 హోమ్ ఆపరేటింగ్ సిస్టమ్ ను జీవితకాల చెల్లుబాటుతో ముందే లోడ్ చేయబడి ఉంటుంది.

ASUS Vivobook S15 OLED (2022)

ASUS VivoBook K15 OLED (2021), 15.6-inch FHD OLED, Intel Core i7-1165G7 11th Gen, Thin and Light Laptop (16GB/512GB SSD/Iris Xe Graphics/Office 2021/Windows 11/Indie Black/1.8 Kg) K513EA-L712WS
₹82,990.00
₹100,990.00
18%

ASUS Vivobook S15 OLED (2022) ల్యాప్‌టాప్ అమెజాన్ లో ఇప్పుడు రూ.74,990 ధర వద్ద లభిస్తుంది. ఇది 12వ Gen Intel EVO కోర్ i5-12500H ప్రాసెసర్ తో రన్ అవుతూ 2.5 GHz బేస్ స్పీడ్, 18MB కాష్, గరిష్టంగా 4.5 GHz గరిష్ట టర్బో స్పీడ్, 12 కోర్లు (4P+8E), 16 థ్రెడ్‌లతో పాటుగా 16GB (8GB ఆన్‌బోర్డ్ + 8GB SO-DIMM) DDR4 3200MHz మెమరీతో లభిస్తుంది. Windows 11 హోమ్ ఆపరేటింగ్ సిస్టమ్ ను జీవితకాల చెల్లుబాటుతో ముందే ఇన్‌స్టాల్ చేయబడి ఉంటుంది.

RedmiBook 15 థిన్ అండ్ లైట్ ల్యాప్‌టాప్

RedmiBook 15 Core i3 11th Gen/8 GB/256 GB SSD/Windows 10 Home/15.6-inch(39.62 cms) FHD Anti Glare/MS Office/Charcoal Gray/1.8 Kg Thin and Light Laptop
₹34,999.00
₹51,999.00
33%

RedmiBook 15 థిన్ అండ్ లైట్ ల్యాప్‌టాప్ అమెజాన్ లో ఇప్పుడు రూ.34,999 ధర వద్ద లభిస్తుంది. ఇది ఇంటెల్ కోర్ i3 ప్రాసెసర్ మరియు 11వ Gen వద్ద రన్ అవుతూ 8 GB ర్యామ్ మరియు 256 GB SSD లను కలిగి ఉంటుంది. అలాగే ఇది 15.6-అంగుళాల(39.62 సెం.మీ.) FHD యాంటీ గ్లేర్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. Windows 10 హోమ్ ఆపరేటింగ్ సిస్టమ్ ను కలిగి ఉండి మైక్రోసాఫ్ట్ ఆఫీస్ హోమ్ మరియు స్టూడెంట్ 2019 సాఫ్ట్‌వేర్ లతో పాటుగా DTS ఆడియో ప్రాసెసింగ్ ను కలిగి ఉంటుంది. అలాగే 2 సూపర్‌స్పీడ్ USB టైప్-A 5Gbps, 1 RJ-45 , 1 HDMI వంటి పోర్ట్‌లను కలిగి ఉండి 1 SD కార్డ్ రీడర్, 1 హెడ్‌ఫోన్/మైక్రోఫోన్ కాంబో, 1 USB 2.0 టైప్ A వంటి మరిన్ని పోర్ట్‌లను కూడా కలిగి ఉంటుంది.

 

Mi నోట్‌బుక్ అల్ట్రా థిన్ & లైట్ ల్యాప్‌టాప్

Mi Notebook Ultra 3.2K resolution display Intel Core i5-11300H 11th Gen 15.6-inch(39.62 cm) Thin and Light laptop (16GB/512GB SSD/Iris Xe Graphics/Win 10/MS Office/Backlit KB/Fingerprint sensor/1.7Kg)
₹64,999.00
₹76,999.00
16%

Mi నోట్‌బుక్ అల్ట్రా థిన్ & లైట్ ల్యాప్‌టాప్ అమెజాన్ లో ఇప్పుడు రూ.55,999 ధర వద్ద లభిస్తుంది. ఇది 3K రిజల్యూషన్ తో 15.6-అంగుళాల (39.62 సెం.మీ.) డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది ఇంటెల్ టైగర్ లేక్ కోర్ i5-11300H 11వ జెనరేషన్ తో రన్ అవుతూ 3.1 GHz(బేస్) - 4.4 GHz(గరిష్టంగా) 4 కోర్లను కలిగి ఉంటుంది. విండోస్11 హోమ్ ఆపరేటింగ్ సిస్టమ్ ను కలిగి ఉండి మైక్రోసాఫ్ట్ ఆఫీస్ హోమ్ మరియు స్టూడెంట్ 2021 సాఫ్ట్‌వేర్ లతో రన్ అవుతూ ఇంటెల్ ఐరిస్ Xe గ్రాఫిక్స్ లను కలిగి ఉంటుంది.

ASUS జెన్‌బుక్ ఫ్లిప్ 13 (2021) OLED టచ్ 2-ఇన్-1 ల్యాప్‌టాప్

ASUS VivoBook 14 (2021), 14" (35.56 cm) FHD, Intel Core i3-1115G4 11th Gen, Thin and Light Laptop (8GB/1TB HDD + 256GB SSD/Windows 11/Office 2021/Integrated Graphics/Silver/1.6 Kg), X415EA-EK372WS
₹39,990.00
₹57,990.00
31%

అసలు ధర : రూ.1,33,990
డిస్కౌంట్ ధర : రూ.85,990.00
మీరు ఆదా చేసే మొత్తం: రూ.48,000.00 (36%)

డెల్ ఇన్‌స్పైరాన్ 5518 ఇంటెల్ Ci5-11300H ల్యాప్‌టాప్

Dell New Inspiron 3515 Laptop, AMD Ryzen 5-3450U, Win11 + MSO'21, 8GB GDDR4, 512GB SSD, Vega Graphics, 15.6" (39.62Cms) FHD AG, Carbon Black (D560790WIN9BE, 1.8Kgs)
₹41,990.00
₹62,423.00
33%

అసలు ధర : రూ.89,990
డిస్కౌంట్ ధర : రూ.71,990.00
మీరు ఆదా చేసే మొత్తం: రూ.18,000.00 (20%)

HP 14(2021) 10వ తరం ఇంటెల్ కోర్ i5 ల్యాప్‌టాప్

HP Chromebook MediaTek MT8183 11.6 inches Thin and Light Touchscreen Laptop (4GB/64GB eMMC/Chrome OS/1.07 kgs/Indigo Blue) - 11a-na0002MU
₹23,990.00
₹24,844.00
3%

అసలు ధర : రూ.89,990
డిస్కౌంట్ ధర : రూ.65,500
మీరు ఆదా చేసే మొత్తం: రూ.18,000.00 (20%)

Disclaimer: This site contains affiliate links to products. We may receive a commission for purchases made through these links. However, this does not influence or impact any of our articles, such as reviews, comparisons, opinion pieces and verdicts.

Best Deals and Discounts
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X