అమెజాన్ బ్యాక్ టూ స్కూల్ సేల్స్ లో టాబ్లెట్ల కొనుగోలుపై భారీ డిస్కౌంట్ ఆఫర్లు
ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తన యొక్క సైట్ లో ఆన్‌లైన్ షాపింగ్ వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు ఎదో ఒక సేల్స్ ని నిర్వహిస్తోంది. ఆన్‌లైన్ ద్వారా కొనుగోలు చేయడానికి కస్టమర్‌ల కోసం అమెజాన్ అన్ని రకాల వస్తువులను అందుబాటులోకి తీసుకొని వస్తుంది. కాలేజీలు మరియు స్కూల్స్ రీఓపెన్ అవుతున్న సందర్భంగా మీ పిల్లల కోసం మంచి టాబ్లెట్ ను కొనుగోలు చేయాలని చూస్తుంటే కనుక వారికి మంచి బ్రాండ్ కి చెందిన టాబ్లెట్లను అమెజాన్ లో డిస్కౌంట్ ధరతో పాటుగా క్యాష్ బ్యాక్లను కూడా పొందవచ్చు. ఇప్పుడు అమెజాన్ 40% వరకు డిస్కౌంట్ ఆఫర్లతో టాబ్లెట్లను అందిస్తుంది.

టాబ్లెట్లను ఎంచుకునే వారు బడ్జెట్ మరియు బ్రాండ్ మోడల్ ని ఎంచుకోవడానికి ముందుగా అవి ఎటువంటి ఫీచర్లతో లభిస్తున్నాయో తెలుసుకోవడం మంచిది. ఈ విక్రయ సమయంలో ఎంపిక చేసిన కొన్ని బ్యాంకుల క్రెడిట్ మరియు డెబిట్ కార్డులను ఉపయోగించి కొనుగోలు చేసే వారికి 10% వరకు ఇన్స్టెంట్ తగ్గింపును అందిస్తుంది. అదనంగా నో-కాస్ట్ EMI ఎంపికలు కూడా ఉన్నాయి. వీటి గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.
2021 Apple iPad Pro
డిస్కౌంట్ ఆఫర్ - 17%ఆఫ్
ఎక్సచేంజ్ ఆఫర్ - రూ.18,999
నేటి డిస్కౌంట్ ధర - రూ.1,26,900
Samsung Galaxy Tab A8
Samsung Galaxy Tab A8 అమెజాన్ లో ఇప్పుడు రూ.17,499 ధర వద్ద లభిస్తుంది. ఇది 26.69 cm (10.5 inch) డిస్‌ప్లే, 3 GB ర్యామ్ , 32GB విస్తరించదగిన ROM, Wi-Fi వంటి ఫీచర్లతో ఈ టాబ్లెట్, సిల్వర్ కలర్ లో లభిస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 11.0 ద్వారా రన్ అవుతూ డాల్బీ అట్మాస్ స్పీకర్‌లతో కూడిన క్వాడ్ స్పీకర్లను కలిగి ఉంటుంది. అలాగే ఇది 8MP AF + 5.0MP కెమెరా ఫీచర్లను కలిగి ఉండి 15W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 7040 mAh పెద్ద బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది.
Apple iPad Air టాబ్లెట్
ఆపిల్ బ్రాండ్ నుంచి 2022లో ఆపిల్ M1 చిప్‌తో విడుదలైన ఆపిల్ ఐప్యాడ్ ఎయిర్ టాబ్లెట్ యొక్క Wi-Fi వేరియంట్ ఇప్పుడు అమెజాన్ లో రూ.54,990 ధర వద్ద లభిస్తుంది. ఇది 27.69 సెం.మీ (10.9-అంగుళాల) లిక్విడ్ రెటీనా డిస్ప్లే1 ట్రూ టోన్, P3 వైడ్ కలర్ మరియు యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్‌తో కలిగి ఉంటుంది. ఇది న్యూరల్ ఇంజిన్‌తో ఆపిల్ M1 చిప్ తో రన్ అవుతూ 12MP వైడ్ కెమెరా మరియు సెంటర్ స్టేజ్‌తో 12MP అల్ట్రా వైడ్ ఫ్రంట్ కెమెరాలను కలిగి ఉంటుంది. అలాగే స్టీరియో ల్యాండ్‌స్కేప్ స్పీకర్లు మరియు సురక్షిత ప్రమాణీకరణ మరియు రోజంతా బ్యాటరీ లైఫ్, మ్యాజిక్ కీబోర్డ్, స్మార్ట్ కీబోర్డ్ ఫోలియో మరియు ఆపిల్ పెన్సిల్ (2వ తరం)తో పని చేస్తుంది.
నోకియా T20 టాబ్లెట్
నోకియా బ్రాండ్ యొక్క కొత్త T20 టాబ్లెట్ ఇప్పుడు అమెజాన్ లో రూ.18,999 ధర వద్ద కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఇది 8200mAh బ్యాటరీ, తక్కువ బ్లూ లైట్‌తో 10.36" 2K స్క్రీన్, Wi-Fi + LTE వేరియంట్ లతో లభిస్తుంది. అలాగే ఫ్లాష్‌తో కూడిన 8MP వెనుక కెమెరా మరియు 5MP ఫ్రంట్ కెమెరా, 4GB RAM & 64GB స్టోరేజ్, 512GB వరకు విస్తరించదగిన, 15W ఫాస్ట్ ఛార్జ్ మద్దతుతో 8200mAh బ్యాటరీతో రోజంతా బ్యాటరీ లైఫ్ మరియు 2 సంవత్సరాల OS & 3 సంవత్సరాల నెలవారీ సెక్యూరిటీ అప్‌డేట్‌లతో ఆండ్రాయిడ్ 11 స్టాక్ వంటి గొప్ప ఫీచర్లను కలిగి ఉంది
Lenovo Tab M8 HD
Lenovo Tab M8 HD యొక్క టాబ్లెట్ అమెజాన్ లో ఇప్పుడు రూ.11,499 ధర వద్ద లభిస్తుంది. ఇది 8 అంగుళాల IPS డిస్‌ప్లే, 3GB RAM| 32GB ROM| 128 GB వరకు విస్తరించుకోవచ్చు, 8 MP ప్రైమరీ కెమెరా మరియు 2 MP సెకండరీ కెమెరా ఫీచర్లను కలిగి ఉండి ఆండ్రాయిడ్ 9 పై ద్వారా రన్ అవుతూ 5000 mAH బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. అలాగే ఇది MediaTek Helio A22 (4C, 4x A53 @2.0GHz) ప్రాసెసర్ ద్వారా రుణ అవుతూ 1 సంవత్సరం వారంటీతో లభిస్తుంది.


Click it and Unblock the Notifications