అమెజాన్ ప్రత్యేక సేల్ 2024.. ఈ స్మార్ట్‌వాచ్‌లపై డిస్కౌంట్‌లు.. ఫీచర్‌లు, ధర వివరాలు..!
అమెజాన్ భారత్ మార్కెట్లో తొలిసారిగా బ్లాక్ ఫ్రైడే సేల్ (Amazon Black Friday Sale 2024) ప్రారంభించింది. ఈ సేల్ ఇవాళ్టి నుంచి డిసెంబర్ 2 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్‌వాచ్‌లను భారీ డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్‌లు, గృహోకరణాలు, ఫ్యాషన్ ఉత్పత్తులను తగ్గింపు ధరలకు సొంతం చేసుకోవచ్చు. ఈ అమెజాన్ సేల్‌లో భాగంగా గరిష్ఠంగా 80 శాతం డిస్కౌంట్‌తో స్మార్ట్‌వాచ్‌లను కొనుగోలు చేయవచ్చు.
అమెజాన్ బ్లాక్ ఫ్రైడే సేల్ 2024 లో భాగంగా (Amazon Sale) ఆపిల్, శాంసంగ్, వన్‌ప్లస్, రెడ్‌మి, నాయిస్, అమేజ్‌ఫిట్ సహా మరిన్ని బ్రాండ్‌ల స్మార్ట్‌వాచ్‌లను కొనుగోలు చేయవచ్చు. ఈ సేల్‌లో భాగంగా బ్యాంక్ ఆఫ్ బరోడా, HDFC, HSBC, ఇండస్‌ఇండ్ క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే 10 శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చు.
దీంతోపాటు అమెజాన్ ప్రైమ్ మెంబర్లు.. అమెజాన్ బ్రాండ్ క్రెడిట్ కార్డులపై 5 శాతం క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ లేని వారు 3 శాతం క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. దీంతోపాటు ఎంపిక చేసిన బ్యాంకుల క్రెడిట్ కార్డులతో EMI ప్రయోజనాలు కూడా పొందవచ్చు.

ఆపిల్ వాచ్ అల్ట్రా 2 స్మార్ట్‌వాచ్ (Apple watch Ultra 2) ప్రస్తుతం అమెజాన్‌లో రూ.89,900 గా ఉంది. అయితే బ్లాక్ ఫ్రైడే సేల్‌లో భాగంగా రూ.4000 డిస్కౌంట్‌ను పొందుతారు. ఫలితంగా ఈ స్మార్ట్‌వాచ్‌ను రూ.85900 కే సొంతం చేసుకోవచ్చు. నాయిస్ Vortex ప్లస్ స్మార్ట్‌వాచ్ ను రూ.3,059 కే కొనుగోలు చేయవచ్చు. సింగిల్ ఛార్జింగ్‌తో 7 రోజులపాటు బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది.
శాంసంగ్ గెలాక్సీ వాచ్ 6 (Samsung Galaxy Watch 6) ను అమెజాన్ బ్లాక్ ఫ్రైడే సేల్‌లో భాగంగా రూ.36,900 ధరకు కొనుగోలు చేయవచ్చు. Huawei వాచ్ GT 5 స్మార్ట్‌వాచ్ ధర రూ.16999 గా ఉంది. అయితే బ్యాంకు ఆఫర్‌తో మరింత తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. అమెజాన్‌లో ఈ స్మార్ట్‌వాచ్‌ను కొనుగోలు చేసేందుకు ఈ లింక్ పైన క్లిక్ చేయండి.
వన్‌ప్లస్ వాచ్ 2R స్మార్ట్‌వాచ్ (OnePlus Watch 2R) ధర అమెజాన్‌లో రూ.14,999 గా ఉంది. ఈ సేల్‌లో భాగంగా రూ.1000 డిస్కౌంట్‌తో కొనుగోలు చేయవచ్చు. అమెజాన్‌లో ఈ స్మార్ట్‌వాచ్‌ను కొనుగోలు చేసేందుకు ఈ లింక్ పైన క్లిక్ చేయండి. దీంతోపాటు అమేజ్‌ఫిట్ యాక్టివ్ ఎడ్జ్ (Amafit Active Edge) స్మార్ట్‌వాచ్‌ను రూ.7999 కే కొనుగోలు చేయవచ్చు. అమెజాన్‌లో ఈ స్మార్ట్‌వాచ్‌ను కొనుగోలు చేసేందుకు ఈ లింక్ పైన క్లిక్ చేయండి.
రెడ్‌మి వాచ్ 5 లైట్ (Redmi Watch 5 Lite) స్మార్ట్‌వాచ్‌ను అమెజాన్‌లో రూ.3,399 కే సొంతం చేసుకోవచ్చు. ఈ వాచ్ సింగిల్ ఛార్జింగ్‌తో 18 రోజులపాటు బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది. ఈ వాచ్ ఇన్‌బిల్ట్ GPS, బ్లూటూత్ కాలింగ్ వంటి ఫీచర్‌లను కలిగి ఉంది. అమెజాన్‌లో ఈ స్మార్ట్‌వాచ్‌ను కొనుగోలు చేసేందుకు ఈ లింక్ పైన క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications