అమెజాన్ బ్రాండ్ డేస్ సేల్‌లో ఈ వాటర్ ప్యూరిఫైయర్‌లపై గొప్ప ఆఫర్లు ...

ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ప్రస్తుతం తన యొక్క సైట్ లో బ్రాండ్ డేస్ పేరుతో నిర్వహించే సేల్ లో వాటర్ ప్యూరిఫైయర్ల కొనుగోలుపై 50 శాతం తగ్గింపును అందిస్తుంది. ఆన్‌లైన్ షాపింగ్ ను ఇష్టపడే వినియోగదారులు శుభ్రమైన మంచి నీటిని తాగడం కోసం ప్రస్తుతం వాటర్ బాటల్స్ మరియు వాటర్ క్యాన్స్ లను అధికంగా వినియోగిస్తున్నారు. అయితే ఇది ఖర్చుతో పాటుగా శ్రమతో కూడుకున్నవి కావున ఎక్కువ మంది వాటర్ ప్యూరిఫైయర్లను తమ యొక్క ఇంటిలో ఉపయోగించడానికి అధికంగా ఇష్టపడుతున్నారు. ఈ వాటర్ ప్యూరిఫైయర్లలో ముఖ్యంగా యురేకా, హెచ్‌యుఎల్, బ్లూ స్టార్ మరియు ఇతర కంపెనీలు RO+UV 6, యాక్టివ్ కాపర్ మరియు మినరల్ గార్డ్ టెక్నాలజీలతో 8 దశలలో శుద్ధిచేయడమే కాకుండా పెద్ద ట్యాంక్ వంటి ఫీచర్లతో కూడిన ప్యూరిఫైయర్‌లపై భారీ తగ్గింపులను ఇస్తున్నాయి. వీటి యొక్క వివరాలను పూర్తిగా తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 
అమెజాన్ బ్రాండ్ డేస్ సేల్‌లో ఈ వాటర్ ప్యూరిఫైయర్‌లపై గొప్ప ఆఫర్లు ...

AO స్మిత్ వాటర్ ప్యూరిఫైయర్

AO Smith Z1 Hot+ normal UV| UV+ UF ( Ultra Violet+ Ultra Fine), Suitable for Municipal Water, TDS below 200| 10L storage| Wall mount Water Purifier for home
₹13,990.00
₹18,050.00
22%

అమెజాన్ బ్రాండ్ డేస్ సేల్‌లో భాగంగా AO స్మిత్ వాటర్ ప్యూరిఫైయర్ ను రూ.14,600 తగ్గింపు ధర వద్ద పొందవచ్చు. ఈ ప్యూరిఫైయర్ అసలు ధర రూ. 17,350. అంటే మీకు 16 శాతం తగ్గింపు లభిస్తుంది. మీరు HDFC బ్యాంక్ మనీబ్యాక్+ క్రెడిట్ కార్డ్‌లతో 10X క్యాష్‌పాయింట్‌లను మరియు మనీబ్యాక్ క్రెడిట్ కార్డ్‌లతో 2X రివార్డ్ పాయింట్‌లను సంపాదించవచ్చు. అదనంగా రూ.5000 కంటే ఎక్కువ కొనుగోలు మీద OneCard క్రెడిట్ కార్డ్ లావాదేవీపై రూ.1000 వరకు 10% తక్షణ తగ్గింపు పొందవచ్చు.

యురేకా ఫోర్బ్స్ ఆక్వాగార్డ్ ఆరా

Eureka Forbes Aquaguard Aura RO+UV+UF+MTDS+Active Copper+Mineral Guard+UV E-boiling Technology, Water Purifier (Black & Copper), 7 Liter
₹17,618.00
₹24,500.00
28%

యురేకా ఫోర్బ్స్ ఆక్వాగార్డ్ ఆరా యొక్క అసలు ధర రూ.23,000 కాగా ప్రస్తుత అమెజాన్ అమ్మకంలో రూ.16,290 తగ్గింపు ధర వద్ద పొందవచ్చు. మీరు అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లించినట్లయితే మీరు ఈ ప్యూరిఫైయర్‌ను రూ.15,990 వద్ద కూడా పొందవచ్చు. అంటే 10% క్యాష్‌బ్యాక్ పొందడానికి Amazon Pay రివార్డ్ కూడా ఉంది. OneCard పోస్ట్‌పెయిడ్ కార్డ్‌ని ఉపయోగించి కనీసం రూ.5000 కొనుగోలుపై రూ.100 తగ్గింపు పొందవచ్చు. అమెజాన్ ప్రైమ్ మెంబర్‌లు Amazon Pay ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో ఈ ఉత్పత్తిపై కార్డ్ ఆమోదంపై రూ.1850 + 5% రివార్డ్‌లను కూడా పొందుతారు.

HUL ప్యూరిట్ ఎకో వాటర్ సేవర్ మినరల్ RO

HUL Pureit Eco Water Saver Mineral RO+UV+MF AS wall mounted/Counter top Black 10L Water Purifier
₹12,999.00
₹21,000.00
38%

HUL ప్యూరిట్ ఎకో వాటర్ సేవర్ మినరల్ RO యొక్క అసలు ధర రూ. 21,000 కు బదులుగా ఇప్పుడు అమెజాన్ లో రూ.12,999 తగ్గింపు ధర వద్ద అందుబాటులో ఉంది. మీరు అమెజాన్ పే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్‌తో ఈ ప్యూరిఫైయర్‌ను రూ.12,849 కంటే తక్కువ ధరతో పొందవచ్చు. మీరు రూ.3000 కంటే ఎక్కువ ఆర్డర్‌ల కోసం ఎంచుకున్న కార్డ్‌లపై నో-కాస్ట్ EMIని కూడా పొందవచ్చు. అదనంగా మీరు 7.5 శాతం వరకు స్టాండర్డ్ చార్టర్డ్ క్రెడిట్ కార్డ్ EMI లావాదేవీలపై రూ.2000 తక్షణ తగ్గింపు పొందుతారు.

బ్లూ స్టార్ అరిస్టో RO+UV+UF 7-లీటర్ వాటర్ ప్యూరిఫైయర్

Blue Star Aristo RO+UV+UF 7-Liter Water Purifier, Black, AR5BLAM01
₹7,384.00
₹13,900.00
47%

బ్లూ స్టార్ అరిస్టో RO+UV+UF 7-లీటర్ వాటర్ ప్యూరిఫైయర్ యొక్క అసలు ధర రూ.13,990 కు బదులుగా ఇప్పుడు అమెజాన్ లో రూ.7,387 దాదాపు 47 శాతం తగ్గింపుతో లభిస్తుంది. మీరు HSBC క్యాష్‌బ్యాక్ కార్డ్ లావాదేవీలపై 5 శాతం తక్షణ తగ్గింపుతో పాటు 7.5% వరకు HSBC క్రెడిట్ కార్డ్ EMI లావాదేవీలపై రూ.2000 తక్షణ తగ్గింపు పొందవచ్చు.

 

V-Guard Zenora RO+UF+MB 7 లీటర్ వాటర్ ప్యూరిఫైయర్

V-Guard Zenora RO+UF+MB 7 Litre Water Purifier With 7 Stage Purification and pH Balancer, Free Installation & Free External Pre-Filters
₹8,466.00
₹13,049.00
35%

V-Guard Zenora RO+UF+MB 7 లీటర్ వాటర్ ప్యూరిఫైయర్ యొక్క అసలు ధర రూ.13,049 కు బదులుగా ఇప్పుడు అమెజాన్ లో రూ.8,466 తగ్గింపు ధర వద్ద పొందవచ్చు. అంటే మీరు ఉత్పత్తిపై 35 శాతం తగ్గింపును పొందవచ్చు. మీరు HDFC బ్యాంక్ మనీబ్యాక్+ క్రెడిట్ కార్డ్‌లతో 10X క్యాష్‌పాయింట్‌లను మరియు మనీబ్యాక్ క్రెడిట్ కార్డ్‌లతో 2X రివార్డ్ పాయింట్‌లను అదనంగా పొందవచ్చు.

Disclaimer: This site contains affiliate links to products. We may receive a commission for purchases made through these links. However, this does not influence or impact any of our articles, such as reviews, comparisons, opinion pieces and verdicts.

Best Deals and Discounts
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X