Home
Deal of the day

అమెజాన్‌లోని కౌంట్ డౌన్ సేల్స్ లో రెడ్‌మి బ్రాండ్ ఫోన్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్లు..

ఇండియాలో సమ్మర్ వాతావరణం మొదలైంది. మధ్యాహ్నం సమయంలో ఎండలు 42 డిగ్రీల కంటే ఎక్కువ స్థాయిలో విపరీతంగా ఉన్న కారణంగా ఎవరు కూడా బయటకు రావడానికి ఇష్టపడడం లేదు. ఇటువంటి సమయంలో ఎక్కువ మంది పట్టణాలలో కంటే పల్లెటూరు వాతావరణంలో ఉండడం ఒకింత శ్రేయస్కరం అని భవిస్తూ ఉంటారు. అదనంగా ఇప్పటికి చాలా మంది ఇంటి వద్దనే ఉండి పనిచేస్తున్నందున ఇంటర్నెట్ కోసం మొబైల్ డేటాను వినియోగిస్తున్నారు. కావున వీరు మెరుగైన కనెక్షన్ కోసం కొత్త కొత్త అప్ డేట్ ఫీచర్లతో ఇటీవల లాంచ్ అయిన ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను వినియోగించడం ఉత్తమం.

Amazon Count Down Deal Offers Huge Discounts on Redmi Brand Smartphones: Here are Full Details

కొత్త బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేయాలని చూస్తున్న వారు అమెజాన్ లో మే 4 నుంచి నిర్వహిస్తున్న సమ్మర్ సేల్స్ లో మంచి డిస్కౌంట్ ఆఫర్లను అందుకోవచ్చు. ఈ సమ్మర్ సేల్స్ మొదలవ్వడానికి మరొక రెండు రోజుల సమయం ఉన్నప్పటికీ అమెజాన్ లో ఇప్పుడు కౌంట్ డౌన్ సేల్స్ లో షియోమి బ్రాండ్ ఫోన్లపై ఊహించని డిస్కౌంట్ ఆఫర్లను అందిస్తున్నాయి. ఈ బ్రాండ్ నుంచి ఇటీవల లాంచ్ అయిన కొత్త ఫోన్లను కొనుగోలు చేయడానికి మంచి తరుణం మరోకటి ఉండదు. వీటి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

రెడ్‌మి నోట్ 11T 5G ధర రూ.16,999

రెడ్‌మి నోట్ 11T 5G స్మార్ట్‌ఫోన్‌ ఇప్పుడు అమెజాన్ లో రూ.16,999 ధర వద్ద లభిస్తుంది. ఇది డ్యూయల్ సిమ్ స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 11 పై MIUI 12.5 తో రన్ అవుతుంది. ఇది 6.6-అంగుళాల ఫుల్-హెచ్‌డి+ డిస్‌ప్లేను 1,080x2,400 పిక్సెల్స్, 20: 9 యాస్పెక్ట్ రేషియో మరియు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్‌తో వస్తుంది. దీని యొక్క డిస్‌ప్లే 90Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుంది. ఇది కంటెంట్ ఫ్రేమ్‌తో 45Hz, 60Hz మరియు 90Hz రిఫ్రెష్ రేట్ల మధ్య మారడానికి సరిపోతుంది. హుడ్ కింద ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 810 ఆక్టా-కోర్ 5G ప్రాసెసర్ SoC చేత శక్తిని పొందుతూ ARM Mali-G52 MC2 GPU తో పాటు 6GB LPDDR4x ర్యామ్ తో జతచేయబడి ఉంటుంది. అలాగే 2GB వరకు RAM విస్తరణకు మద్దతు కూడా ఉంది. ఇది మల్టీ టాస్కింగ్‌ను మెరుగుపరచడానికి అంతర్నిర్మిత స్టోరేజ్ ను ఉపయోగిస్తుంది.

రెడ్‌మి నోట్ 10T ధర రూ.13,999

రెడ్‌మి నోట్ 10T స్మార్ట్‌ఫోన్‌ ఇప్పుడు అమెజాన్ లో రూ.13,999 ధర వద్ద లభిస్తుంది. ఇది డ్యూయల్ సిమ్ స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 11 పై MIUI 12.5 తో రన్ అవుతుంది. ఇది 6.6-అంగుళాల ఫుల్-హెచ్‌డి+ డిస్‌ప్లేను 1,080x2,400 పిక్సెల్స్, 20: 9 యాస్పెక్ట్ రేషియో మరియు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్‌తో వస్తుంది. దీని యొక్క డిస్‌ప్లే 90Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుంది. ఇది కంటెంట్ ఫ్రేమ్‌తో 45Hz, 60Hz మరియు 90Hz రిఫ్రెష్ రేట్ల మధ్య మారడానికి సరిపోతుంది. హుడ్ కింద ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 810 ఆక్టా-కోర్ 5G ప్రాసెసర్ SoC చేత శక్తిని పొందుతూ ARM Mali-G52 MC2 GPU తో పాటు 6GB LPDDR4x ర్యామ్ తో జతచేయబడి ఉంటుంది. అలాగే 2GB వరకు RAM విస్తరణకు మద్దతు కూడా ఉంది. ఇది మల్టీ టాస్కింగ్‌ను మెరుగుపరచడానికి అంతర్నిర్మిత స్టోరేజ్ ను ఉపయోగిస్తుంది.

రెడ్‌మి నోట్ 10S ధర రూ.14,999

రెడ్‌మి నోట్ 10S స్మార్ట్‌ఫోన్‌ ఇప్పుడు అమెజాన్ లో రూ.17,499 తగ్గింపు ధర వద్ద లభిస్తుంది. ఇది డ్యూయల్ సిమ్ స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 11 పై MIUI 12.5 తో రన్ అవుతుంది. ఇది 6.5-అంగుళాల ఫుల్-హెచ్‌డి+ డిస్‌ప్లేను 1,080x2,400 పిక్సెల్స్, 20: 9 యాస్పెక్ట్ రేషియో మరియు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్‌తో వస్తుంది. దీని యొక్క డిస్‌ప్లే 90Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుంది. ఇది కంటెంట్ ఫ్రేమ్‌తో 45Hz, 60Hz మరియు 90Hz రిఫ్రెష్ రేట్ల మధ్య మారడానికి సరిపోతుంది. హుడ్ కింద ఇది ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో G88 SoC చేత శక్తిని పొందుతూ ARM Mali-G52 MC2 GPU తో పాటు 6GB LPDDR4x ర్యామ్ తో జతచేయబడి ఉంటుంది.

Redmi Note 11 5G

డిస్కౌంట్ ఆఫర్ - 16%ఆఫ్
అసలు ధర - రూ.17,999
నేటి డిస్కౌంట్ ధర - రూ.12,999

Redmi 10 ప్రైమ్

డిస్కౌంట్ ఆఫర్ - 17%ఆఫ్
అసలు ధర - రూ.14,999
నేటి డిస్కౌంట్ ధర - రూ.12,999

Redmi Note 10 Pro

డిస్కౌంట్ ఆఫర్ - 20%ఆఫ్
అసలు ధర - రూ.19,999
నేటి డిస్కౌంట్ ధర - రూ.15,999

English summary
Amazon Count Down Deal Offers Huge Discounts on Redmi Brand Smartphones: Here are Full Details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X