అమెజాన్‌లో "డీల్ అఫ్ ది డే" విభాగంలో అధిక డిస్కౌంట్లతో లభించే గాడ్జెట్స్ ...

ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ 2022 కొత్త సంవత్సరంలో ఆన్‌లైన్ షాపింగ్ కోసం మరింత ఎక్కువ మంది వినియోగదారులను ఆకట్టుకోవడానికి తమ రోజువారి డీల్ అఫ్ ది డే విభాగంలో గొప్ప ఆఫర్లను అందిస్తున్నది. అమెజాన్ డీల్ అఫ్ ది డే విభాగంలో నేడు కొన్ని స్మార్ట్ ప్రొడక్టులపై ప్రత్యేకమైన ఆఫర్లను అందిస్తోంది. అందులో భాగంగా కంప్యూటర్ మరియు స్మార్ట్‌టీవీల యొక్క గాడ్జెట్ ల మీద కొన్ని తగ్గింపు ఆఫర్లను అందిస్తున్నది. అమెజాన్ ఇప్పుడు తన యొక్క వినియోగదారులకు అన్ని రకాల బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డుల కొనుగోలు మీద వారికి 10% వరకు తగ్గింపు లభిస్తుంది. అలాగే అదనంగా 12 నెలల వరకు నో-కాస్ట్ EMI ఎంపికలు కూడా ఉన్నాయి. వీటి గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 
అమెజాన్‌లో డీల్ అఫ్ ది డే విభాగంలో అధిక డిస్కౌంట్లతో లభించే గాడ్జెట్స్

pTron Bassbuds Duo బ్లూటూత్ 5.1 వైర్‌లెస్ హెడ్‌ఫోన్‌లు

pTron Bassbuds Duo New Bluetooth 5.1 Wireless Headphones, Stereo Audio, Touch Control TWS, Dual HD Mic, Type-C Fast Charging, IPX4 Water-Resistant, Passive Noise Cancelling & Voice Assistant (Black)
₹999.00
₹2,599.00
62%

pTron Bassbuds Duo కొత్త బ్లూటూత్ 5.1 వైర్‌లెస్ హెడ్‌ఫోన్‌లు అమెజాన్ లో ఇప్పుడు రూ.7,99 ధర వద్ద లభిస్తుంది. ఈ ఇయర్ వైర్‌లెస్ బ్లూటూత్ ఇయర్‌బడ్స్‌లో క్లియర్ కాల్స్, రిచ్ బాస్, కస్టమైజ్ చేయగల సౌండ్ & మోనో మోడ్ కోసం 4 బిల్ట్-ఇన్ మైక్రోఫోన్‌లతో నాయిస్ ఐసోలేటింగ్ - నేవీ వంటి అద్భుతమైన ఫీచర్స్ ఉన్నాయి. ఇవి ప్రత్యేకమైన సౌండ్ కోసం సమర్థతాపరంగా రూపొందించబడిన క్లాస్-లీడింగ్ అనుకూలీకరణ ఎంపికలలో శక్తివంతమైన బాస్‌తో కూడిన అధిక-నాణ్యత సౌండ్ మరియు 28 గంటల వరకు బ్యాటరీ జీవితాన్ని అందిస్తాయి. ఈ బ్లూటూత్ బడ్స్ బాక్స్‌లో ఛార్జింగ్ కేస్, 3 సైజులలో ఇయర్‌జెల్స్, USB-C కేబుల్, ఇయర్‌బడ్ బరువు: 7g/0.25ozలుగా ఉంటాయి.

అమెజాన్ ఎకో షో 8

Echo Show 8 (1st Gen, 2020 release) - Smart speaker with 8" HD screen, stereo sound & hands-free entertainment with Alexa (Black)
₹7,499.00
₹12,999.00
42%

భారతదేశంలో అమెజాన్ ఎకో షో 8 రూ.13,999 ధర వద్ద బ్లాక్ మరియు వైట్ కలర్ ఎంపికలలో లాంచ్ అయింది. ఇప్పుడు అమెజాన్ లో దీనిని రూ.6,999 ధర వద్ద కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఇది 8-అంగుళాల అడాప్టివ్ కలర్ డిస్‌ప్లేను 1,280x800 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో వస్తుంది. అలాగే ఒక పాసివ్‌తో పాటు 2-అంగుళాల నియోడైమియం స్టీరియో స్పీకర్‌లను కూడా పొందుతారు. మునుపటి మోడల్‌లో కనిపించే రేడియేటర్ లో అతిపెద్ద మార్పు దాని 13 మెగాపిక్సెల్ కెమెరా. పాత ఎకో షో 8 లో అందుబాటులో ఉన్న 1-మెగాపిక్సెల్ కెమెరా కంటే ఇది మెగాపిక్సెల్ గణనలో చాలా పెద్దది. కొత్త కెమెరా సెన్సార్ కూడా అమెజాన్ యొక్క ఆటో-ఫ్రేమింగ్ ఫీచర్‌ని సపోర్ట్ చేస్తుంది. అంతేకాకుండా ఆటోమేటిక్ పాన్ మరియు జూమ్‌ను కూడా ప్రారంభిస్తుంది.

D-Link DIR-615 వైర్‌లెస్ N300 రూటర్

D-Link DIR-615 Wireless-N300 Router, Mobile App Support, Router | AP | Repeater | Client Modes
₹944.00
₹1,800.00
48%

ప్రస్తుతం Amazon Indiaలో 48% తగ్గింపుతో రూ. 944 ధర వద్ద D-Link DIR-615 వైర్‌లెస్ N300 రూటర్ IEEE 802.11n/g టెక్నాలజీతో వస్తుంది. ఇది కంప్యూటర్‌లు మరియు గేమ్‌లతో హై-స్పీడ్ ఇంటర్నెట్ యాక్సెస్‌ను షేర్ చేయడానికి వీలుగా అధిక-సామర్ధ్యం కలిగిన యాంటెనాలు మరియు వేగవంతమైన ఈథర్‌నెట్ పోర్ట్‌లను (WAN/LAN) కలిగి ఉంది. ఇది WPA/WPA2 మరియు ఫైర్‌వాల్ NAT, SPI, IP ఫిల్టర్, MAC ఫిల్టర్, DMZ, DDos మరియు IPv6, TR-069, VLAN, స్టాటిక్ రూటింగ్ మొదలైన వాటితో కూడిన అధునాతన భద్రతతో వస్తుంది. D-Link DIR -615 వైర్‌లెస్ రూటర్ దాని మూడేళ్ల బ్రాండ్ వారంటీ అనేది ఒక ప్రధాన ఆకర్షణగా ఉంది.

 

HUL ప్యూరిట్ ఎకో వాటర్ సేవర్ మినరల్ RO

HUL Pureit Eco Water Saver Mineral RO+UV+MF AS wall mounted/Counter top Black 10L Water Purifier
₹12,999.00
₹21,000.00
38%

HUL ప్యూరిట్ ఎకో వాటర్ సేవర్ మినరల్ RO యొక్క అసలు ధర రూ. 21,000 కు బదులుగా ఇప్పుడు అమెజాన్ లో రూ.12,999 తగ్గింపు ధర వద్ద అందుబాటులో ఉంది. మీరు అమెజాన్ పే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్‌తో ఈ ప్యూరిఫైయర్‌ను రూ.12,849 కంటే తక్కువ ధరతో పొందవచ్చు. మీరు రూ.3000 కంటే ఎక్కువ ఆర్డర్‌ల కోసం ఎంచుకున్న కార్డ్‌లపై నో-కాస్ట్ EMIని కూడా పొందవచ్చు. అదనంగా మీరు 7.5 శాతం వరకు స్టాండర్డ్ చార్టర్డ్ క్రెడిట్ కార్డ్ EMI లావాదేవీలపై రూ.2000 తక్షణ తగ్గింపు పొందుతారు.

బ్లూ స్టార్ అరిస్టో RO+UV+UF 7-లీటర్ వాటర్ ప్యూరిఫైయర్

Blue Star Aristo RO+UV+UF 7-Liter Water Purifier, Black, AR5BLAM01
₹7,384.00
₹13,900.00
47%

బ్లూ స్టార్ అరిస్టో RO+UV+UF 7-లీటర్ వాటర్ ప్యూరిఫైయర్ యొక్క అసలు ధర రూ.13,990 కు బదులుగా ఇప్పుడు అమెజాన్ లో రూ.7,387 దాదాపు 47 శాతం తగ్గింపుతో లభిస్తుంది. మీరు HSBC క్యాష్‌బ్యాక్ కార్డ్ లావాదేవీలపై 5 శాతం తక్షణ తగ్గింపుతో పాటు 7.5% వరకు HSBC క్రెడిట్ కార్డ్ EMI లావాదేవీలపై రూ.2000 తక్షణ తగ్గింపు పొందవచ్చు.

V-Guard Zenora RO+UF+MB 7 లీటర్ వాటర్ ప్యూరిఫైయర్

V-Guard Zenora RO+UF+MB 7 Litre Water Purifier With 7 Stage Purification and pH Balancer
₹8,699.00
₹13,049.00
33%

V-Guard Zenora RO+UF+MB 7 లీటర్ వాటర్ ప్యూరిఫైయర్ యొక్క అసలు ధర రూ.13,049 కు బదులుగా ఇప్పుడు అమెజాన్ లో రూ.8,466 తగ్గింపు ధర వద్ద పొందవచ్చు. అంటే మీరు ఉత్పత్తిపై 35 శాతం తగ్గింపును పొందవచ్చు. మీరు HDFC బ్యాంక్ మనీబ్యాక్+ క్రెడిట్ కార్డ్‌లతో 10X క్యాష్‌పాయింట్‌లను మరియు మనీబ్యాక్ క్రెడిట్ కార్డ్‌లతో 2X రివార్డ్ పాయింట్‌లను అదనంగా పొందవచ్చు.

Samsung 6.0 Kg వాషింగ్ మెషిన్ ధర రూ.23,049

Samsung బ్రాండ్ యొక్క వాషింగ్ మెషిన్ 6.0 Kg కెపాసిటీ గల ఫ్రంట్ లోడింగ్ వాషింగ్ మెషిన్ ఇన్వర్టర్ 5 స్టార్ ఫుల్లీ-ఆటోమేటిక్(WW60R20GLMA/TL, వైట్, హైజీన్ స్టీమ్) ఫీచర్స్ కలిగి ఉండి అమెజాన్ లో బెస్ట్ డీల్ ఆన్ వాషింగ్ మెషిన్ విభాగంలో ఇప్పుడు రూ.22,890 ధర వద్ద లభిస్తున్నది. దీనిని yes బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డులను ఉపయోగించి కొనుగోలు చేసిన వారికి అదనంగా రూ.1500 వరకు డిస్కౌంట్ లభిస్తుంది.

LG 260L డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ ధర రూ.25,490

LG బ్రాండ్ 260L సామర్ధ్యంతో మరియు 3 స్టార్ రేటింగ్ గల స్మార్ట్ ఇన్వర్టర్ ఫ్రాస్ట్-ఫ్రీ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ (GL-S292RDSX, డాజిల్ స్టీల్, కన్వర్టిబుల్) అమెజాన్ యొక్క నేటి డిస్కౌంట్ డీల్ వద్ద రూ.26,290 తగ్గింపు ధర వద్ద కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.

Disclaimer: This site contains affiliate links to products. We may receive a commission for purchases made through these links. However, this does not influence or impact any of our articles, such as reviews, comparisons, opinion pieces and verdicts.

Best Deals and Discounts
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X