అమెజాన్‌లో 29% వరకు డిస్కౌంట్ తో లభించే స్మార్ట్‌ఫోన్లు ఇవే...

ప్రముఖ ఈ-కామెర్స్ దిగ్గజం అమెజాన్ ఇప్పుడు తన యొక్క ప్లాట్‌ఫారమ్ లో నిర్వహించే రోజువారీ డీల్ లో ఎంపిక చేసిన ఫోన్‌లపై ప్రత్యేక విక్రయాలు లేకుండా డిస్కౌంట్లను అందిస్తోంది. అమెజాన్ తన ప్లాట్‌ఫారమ్‌లో అన్ని మోడళ్ల మొబైల్‌లకు ఆకర్షణీయమైన ఆఫర్‌ను అందిస్తుంది. స్మార్ట్‌ఫోన్ల ఉపయోగం రోజు రోజుకి అధికమవుతున్నది. కావున ఫోన్ ను కొనుగోలు చేయాలనీ చూస్తుంటే కనుక అమెజాన్‌లో ఇప్పుడు గొప్ప ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. అధిక మొత్తంలో డిస్కౌంట్ ఆఫర్లను అందిస్తూ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తన వినియోగదారులను ఆకట్టుకుంటున్నది.

 
అమెజాన్‌లో 29% వరకు డిస్కౌంట్ తో లభించే స్మార్ట్‌ఫోన్లు ఇవే...

అమెజాన్‌లో 'డీల్ అఫ్ ది డే' విభాగంలో ప్రతి రోజు ఆన్‌లైన్ వినియోగదారులకు గొప్ప ఆఫర్లను అందిస్తుంది. మీరు బ్రాండెడ్ ఫోన్లను కొనుగోలు చేయాలనీ చూస్తుంటే కనుక మీకు ప్రత్యేకమైన డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా HDFC బ్యాంక్ కార్డులను కలిగిన వినియోగదారులు అదనంగా రూ.3000 వరకు డిస్కౌంట్లను పొందవచ్చు. దీనితో పాటుగా ఎక్సచేంజ్ ఆఫర్లు కూడా ఉన్నాయి. అదనంగా నో-కాస్ట్ EMI ఎంపికలు కూడా ఉన్నాయి. వీటి గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

Samsung Galaxy M32 5G

Samsung Galaxy M32 5G (Sky Blue, 6GB RAM, 128GB Storage)
₹16,999.00
₹23,999.00
29%

డిస్కౌంట్ ఆఫర్ - 28%ఆఫ్
అసలు ధర - రూ.23,999
నేటి డిస్కౌంట్ ధర - రూ.16,999

Samsung Galaxy M32

Samsung Galaxy M32 (Light Blue, 4GB RAM, 64GB Storage) 6 Months Free Screen Replacement for Prime
₹12,499.00
₹16,999.00
26%

డిస్కౌంట్ ఆఫర్ - 26%ఆఫ్
అసలు ధర - రూ.16,999
నేటి డిస్కౌంట్ ధర - రూ.12,999

OnePlus 9 5G

OnePlus 9 5G (Arctic Sky, 8GB RAM, 128GB Storage)
₹46,999.00
₹49,999.00
6%

డిస్కౌంట్ ఆఫర్ - రూ.9,400 ఆఫ్
అసలు ధర - రూ.49,999
నేటి డిస్కౌంట్ ధర - రూ.40,599

OnePlus 10 pro 5G

OnePlus 10 Pro 5G (Volcanic Black, 12GB RAM, 256GB Storage)
₹71,999.00

డిస్కౌంట్ ఆఫర్ - రూ.9,400 ఆఫ్
నేటి డిస్కౌంట్ ధర - రూ.71,999

Redmi Note 11T 5G

Redmi Note 11T 5G (Matte Black 6GB RAM 64GB ROM) | Dimensity 810 5G | 33W Pro Fast Charging
₹15,999.00
₹18,999.00
16%

డిస్కౌంట్ ఆఫర్ - 16%ఆఫ్
అసలు ధర - రూ.18,999
నేటి డిస్కౌంట్ ధర - రూ.15,999

Samsung Galaxy M21 2021 Edition

Samsung Galaxy M21 2021 Edition (Charcoal Black, 4GB RAM, 64GB Storage) | FHD+ sAMOLED | 6 Months Free Screen Replacement for Prime (SM-M215GZKDINS)
₹12,499.00
₹14,499.00
14%

డిస్కౌంట్ ఆఫర్ - 13%ఆఫ్
అసలు ధర - రూ.14,999
నేటి డిస్కౌంట్ ధర - రూ.12,999

Disclaimer: This site contains affiliate links to products. We may receive a commission for purchases made through these links. However, this does not influence or impact any of our articles, such as reviews, comparisons, opinion pieces and verdicts.

Best Deals and Discounts
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X