అమెజాన్‌లో ఈ స్మార్ట్‌వాచ్ల కొనుగోలుపై 75% వరకు తగ్గింపు ఆఫర్లు..

ఆన్‌లైన్ షాపింగ్ యూజర్లకు అమెజాన్ చాలా ప్రియమైనదిగా మారింది. అమెజాన్‌లో రోజు నిర్వహించే 'డీల్ అఫ్ ది డే' విభాగంలో ఎంపిక చేసిన బ్రాండెడ్ స్మార్ట్ వాచ్ల కొనుగోలు మీద లభించే ప్రత్యేకమైన డిస్కౌంట్లలో క్యాష్ బ్యాక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. స్మార్ట్ వాచ్ల వినియోగం అధికమవుతున్న ఈ రోజులలో వాటిని కొనుగోలు చేయాలని చూస్తున్న చాలా మంది వినియోగదారులు వాటిని బడ్జెట్ ధరలోనే కొనుగోలు చేయాలని ప్రయత్నిస్తుంటారు.

Amazon Deal Of The Day Offers Up to 75% Discounts on Bestselling Smartwatches of 2022

వాటిని ఎంపిక చేసిన కొన్ని బ్యాంక్ కార్డులతో నో-కాస్ట్ EMI ఎంపికలతో పాటుగా మరిన్ని డిస్కౌంట్లు కూడా లభిస్తాయి. స్మార్ట్ ఫోన్ లో మనం ఫోన్ కాల్స్ ఎలా తీసుకుంటామో అలాగే స్మార్ట్ వాచ్ లో కూడా ఫోన్ కాల్స్ తీసుకునేందుకు అనుకూలంగా ఉండే స్మార్ట్ వాచ్ల వివరాల గురించి తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

boAt Xtend స్మార్ట్‌వాచ్

ఒరిజినల్ ధర : రూ.7,999
అమెజాన్ ఆఫర్ ధర : రూ.2,999
డిస్కౌంట్ మొత్తం : రూ.4,991(62%)

OnePlus స్మార్ట్ బ్యాండ్

ఒరిజినల్ ధర : రూ.2,799
అమెజాన్ ఆఫర్ ధర : రూ.1,599
డిస్కౌంట్ మొత్తం : రూ.1,200(42%)

Fire-Boltt Ninja 2 Max టచ్ డిస్‌ప్లే స్మార్ట్‌వాచ్

ఒరిజినల్ ధర : రూ.5,999
అమెజాన్ ఆఫర్ ధర : రూ.1,899
డిస్కౌంట్ మొత్తం : 68%

నాయిస్ కలర్ ఫిట్ పల్స్ గ్రాండ్ స్మార్ట్ వాచ్

ఒరిజినల్ ధర : రూ.3,999
అమెజాన్ ఆఫర్ ధర : రూ.2,499
డిస్కౌంట్ మొత్తం : 38%

MAGBOT VT బ్లూటూత్ వైర్‌లెస్ స్మార్ట్ వాచ్ ఫిట్‌నెస్ బ్యాండ్

ఒరిజినల్ ధర : రూ.2,999
అమెజాన్ ఆఫర్ ధర : రూ.699
డిస్కౌంట్ మొత్తం : 77%

T500 బ్లూటూత్ స్మార్ట్‌వాచ్

ఒరిజినల్ ధర : రూ.3,999
అమెజాన్ ఆఫర్ ధర : రూ.999
డిస్కౌంట్ మొత్తం : 77%

Disclaimer: This site contains affiliate links to products. We may receive a commission for purchases made through these links. However, this does not influence or impact any of our articles, such as reviews, comparisons, opinion pieces and verdicts.

-->
Best Deals and Discounts
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X
X