Home
Deal of the day

అమెజాన్‌ Diwali Store.. తక్కువ ధరలో దీపావళి డెకరేషన్‌ కోసం ప్రత్యేక ఉత్పత్తులు..!

దీపావళి సందర్భంగా ప్రముఖ ఇ-కామర్స్‌ ప్లాట్‌ఫాం అమెజాన్‌ (Amazon) నిన్నటి వరకు అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ దీవాళీ స్పెషల్‌ సేల్‌ ను నిర్వహించింది. ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్‌, స్మార్ట్‌వాచ్‌, ల్యాప్‌టాప్‌, ఇయర్‌బడ్స్‌, ఇతర ఎలక్ర్టానిక్‌ పరికరాలను భారీ డిస్కౌంట్‌ ధరకు అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే దీపావళి సందర్భంగా అమెజాన్ మరో సేల్‌ను ప్రారంభించింది. దీవాళీ స్టోర్‌ పేరుతో సేల్‌ (Amazon Diwali Store) నిర్వహిస్తోంది. ఈ సేల్‌లో భాగంగా దీపావళి సందర్భంగా ఇంటిని సులభంగా అలంకరించేందుకు వీలుగా అనేక ఉత్పత్తులను అందుబాటులో ఉంచింది.

భారత్‌లో అతి ముఖ్యమైన పండుగలలో దీపావళీ ఒకటి. దీపావళీని అత్యధిక మంది దీపాల పండుగగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ప్రతి ఇళ్ళూ దీపాలతో వెలుగులు దిద్దుకుంటుంది. ఇందుకోసం కొంత మంది మట్టితో చేసిన దీపాలను వినియోగిస్తారు. అయితే మరికొంత మంది విద్యుత్‌, ఛార్జింగ్‌తో పనిచేసే లైట్‌లతో ఇంట్లో వెలుగులు నింపుతారు.

Amazon Diwali Store

అమెజాన్‌ దీవాళీ స్టోర్‌లో దీపావళీ కోసం అనేక ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకొచ్చింది. సాధారణ ధర నుంచి అధిక ధరలో ఎలక్ట్రానిక్‌ లైట్‌లు, ఇతర ఉత్పత్తులను అందుబాటులో ఉన్నాయి. వాటర్‌ సెన్సార్‌లతో పనిచేసే దీపాలు, LED స్ట్రింగ్‌ లైట్లు, LED రోప్‌ లైట్‌లు తక్కువ ధరకు అందుబాటులో ఉన్నాయి. ఈ ఉత్పత్తుల ప్రత్యేకతలు, ధర పూర్తి వివరాలు.

గ్రామీణ ప్రాంతాల్లో దీపావళి సందర్భంగా ఇంటిని మట్టి దీపాలతో అలంకరిస్తారు. అయితే పట్టణ ప్రాంతాల్లో ఈ తరహా ఉత్పత్తులు అందరికీ లభించే అవకాశం లేకపోవచ్చు. వాటర్ సెన్సార్‌తో పనిచేసే LED దీపాలు (Water Sensor LED Diya) ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. లైట్ల సంఖ్య ఆధారంగా ధర మారుతుంది. ప్రారంభ ధర రూ.219 గా ఉంది. అమెజాన్‌లో ఈ ఉత్పత్తిని కొనుగోలు చేసేందుకు ఈ లింక్‌ పైన క్లిక్ చేయండి.

Amazon Diwali Store

దీంతోపాటు Philips స్టార్‌లిట్‌ 12 మీటర్‌ LED స్ట్రింగ్‌ రూ.249 ధరకు అందుబాటులో ఉంది. ఈ స్ట్రింగ్‌లో 72 LED లైట్‌లతో అందుబాటులో ఉంటుంది. ఈ తరహా LED స్ట్రింగ్‌ లైట్‌లతో సులభంగా, ఆకర్షణీయంగా దీపావళీ అలంకరణ చేయవచ్చు. ఈ ఉత్పత్తిని అమెజాన్‌లో కొనుగోలు చేసేందుకు ఈ లింక్‌ పైన క్లిక్‌ చేయండి.

దీపావళీ సందర్భంగా ఇంట్లోని కొన్ని వస్తువులును మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు USB ఛార్జింగ్‌ను సపోర్టుతో పనిచేసే ఉత్పత్తులు కూడా అమెజాన్ దీవాళీ స్టోర్‌లో అందుబాటులో ఉన్నాయి. ఈ సేల్‌లో భాగంగా క్రాంప్టన్‌ గెలాక్సీ డెకరేషన్‌ కాపర్‌ స్ట్రింగ్ లైట్‌లను కేవలం రూ.139 కే సొంతం చేసుకోవచ్చు. ఈ USB స్ట్రింగ్‌ లైట్‌ను అమెజాన్‌లో కొనుగోలు చేసేందుకు ఈ లింక్‌ పైన క్లిక్‌ చేయండి.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Amazon Diwali Store is live Light up your home with a festive look full details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X